ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె ఆధునికీకరణ, కొన్ని శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
ప్రవేశిక కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 27:
}}
 
'''ఎక్కిరాల కృష్ణమాచార్య''' ([[ఆగష్టు 11]], [[1926]] - [[మార్చి 17]], [[1984]]) [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన రచయిత, ఆధ్యాత్మిక గురువు, హోమియో వైద్యుడు. ఆయన శిష్యులు ఆయనను ''మాస్టర్ ఇ. కె.'' అని పిలుచుకుంటుంటారు. ఈయన పేదవారికి వైద్య సహాయం అందించడం కోసం 100 కి పైగా ఉచిత హోమియో వైద్యశాలలను స్థాపించాడు. 1971 లో వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించాడు.
 
== జననం ==