వాజుభాయ్ వాలా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 41:
 
==జీవిత విశేషాలు==
అతను రాజకీయ ప్రవేశం [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] ద్వారా జరిగింది. అతను 1971లో [[జనసంఘ్]] లో చేరాడు. అతను 1975 ఎమర్జెన్సీ కాలంలో 11 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు.<ref>{{cite news|title='Paniwala Mayor' reinducted into Narendra Modi cabinet |url=http://www.oneindia.com/2006/12/13/paniwala-mayor-reinducted-into-narendra-modi-cabinet-1166009973.html|accessdate=11 January 2015|publisher=One India|date=13 December 2006 }}</ref> అతను 1980లలో రాజకోట్ కు మేయరుగా పనిచేసాడు. తరువాత రాజకోట్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీచేసి అనేక సార్లు గెలుపొందాడు. అతను ఆర్థిక, రెవెన్యూ వంటి అనేక శాఖలకు 1998 నుండి 2012 వరకు కేబినెట్ మంత్రిగా తన సేవలనంచిందాడు. అతను రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అతను గుజరాత్ శాసనసభలో 18 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డు సంపాదించాడు. అతను డిసెంబరు 2012 నుండి ఆగస్టు 2014 వరకు అసెంబ్లీ స్పీకరుగా పనిచేసాడు. అతను సెప్టెంబరు 2014 లో కర్ణాటక రాష్ట్ర గవర్నరుగా పదవినలంకరించాడు.<ref name=oni/><ref name=vv>{{cite news | url=http://business-standard.com/india/news/vaju-vala-unanimously-elected-new-speakergujarat-assembly/203738/on | title=Vaju Vala unanimously elected new speaker of Gujarat Assembly | work=[[Business Standard]] | date=23 January 2013 | accessdate=24 January 2013 | author=Balan, Premal| location=Gandhinagar}}</ref><ref name="zno">{{cite news | url=http://zeenews.india.com/news/gujarat/vaju-vala-named-pro-tem-speaker-of-gujarat-assembly_819086.html | title=Vaju Vala named 'pro tem' Speaker of Gujarat Assembly | work=Zee News | date=26 December 2012 | agency=PTI | accessdate=2 January 2013}}</ref><ref name="ixa">{{cite news | url=http://www.indianexpress.com/news/vaju-vala-named-pro-tem-speaker/1050874/ | title=Vaju Vala named ‘pro tem’ Speaker | work=Indian Express | date=27 December 2012 | agency=Press Trust of India | accessdate=2 January 2013}}</ref><ref name="mlas">{{cite news | url=http://articles.timesofindia.indiatimes.com/2013-01-23/ahmedabad/36505140_1_jetha-bharwad-congress-mla-oath | title=177 sworn in as MLAs | work=[[The Times of India]] | date=23 January 2012 | agency=TNN | accessdate=24 January 2013 | archive-date=16 ఫిబ్రవరి 2013 | archive-url=https://archive.today/20130216065619/http://articles.timesofindia.indiatimes.com/2013-01-23/ahmedabad/36505140_1_jetha-bharwad-congress-mla-oath | url-status=dead }}</ref><ref>{{cite news|url=http://m.timesofindia.com/india/Narendra-Modi-aide-Vajubhai-Vala-is-Karnataka-governor/articleshow/40958900.cms | title=Narendra Modi aide Vajubhai Vala is Karnataka governor|work=[[The Times of India]] | date=27 August 2014 | agency=TNN | accessdate=31 August 2014}}</ref><ref>{{cite news|url=http://m.economictimes.com/news/politics-and-nation/karnatakas-governor-vajubhai-vala-hails-rsssays-posts-dont-matter/articleshow/40930589.cms| title=Karnataka's Governor Vajubhai Vala hails RSS,says posts don't matter|date=26 August 2014 | agency=TNN | accessdate=31 August 2014}}</ref> అతనికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, ఐదుగురు మనుమలు ఉన్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వాజుభాయ్_వాలా" నుండి వెలికితీశారు