"ఎం.జి.రామచంద్రన్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తీసివేత
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7)
చి (→‎top: AWB తో "మరియు" ల తీసివేత)
 
తన యవ్వనంలో ఎంజిఆర్, అతని అన్నయ్య ఎంజి చక్రపాణి తమ కుటుంబాన్ని పోషించడానికి ఒక నాటక బృందంలో సభ్యులయ్యారు. గాంధేయ ఆదర్శాల ప్రభావంతో ఎంజిఆర్ [[భారత జాతీయ కాంగ్రెస్|భారత జాతీయ కాంగ్రెస్‌లో]] చేరాడు. కొన్ని సంవత్సరాల పాటు నాటకాల్లో నటించిన తరువాత 1936లో ''సతీ లీలావతి'' చిత్రంలో ఒక సహాయ పాత్రలో సినీరంగ ప్రవేశం చేశాడు. 1940 దశకం చివరికల్లా అతను కథానాయక పాత్రలు సంపాదించాడు. తరువాత మూడు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకునిగా ఆధిపత్యం సంపాదించాడు.
 
సిఎన్ అన్నదురై నేతృత్వంలోని [[ద్రవిడ మున్నేట్ర కళగం]] (డిఎంకె పార్టీ)లో ఎం.జి.ఆర్. సభ్యుడయ్యాడు. సినీ నటుడిగా తనకున్న అపారమైన ప్రజాదరణను భారీ రాజకీయ బలం పెంపొందించడానికి ఉపయోగించాడు. తద్వారా డీఎంకెలో తన స్థానాన్ని వేగంగా పెంచుకుంటూ పోయాడు. అన్నాదురై మరణించాకా పార్టీ నాయకత్వం చేపట్టిన తన ఒకప్పటి స్నేహితుడు [[కరుణానిధి]]<nowiki/>తో ఎం.జి.ఆర్.కు రాజకీయ విరోధం ఏర్పడింది. 1972లో అన్నాదురై మరణించిన మూడేళ్ళకు డిఎంకెను విడిచిపెట్టి, తన సొంత పార్టీ- [[ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం|ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగం]] (ఎఐఎడిఎంకె) ను ఏర్పాటు చేశాడు. ఐదు సంవత్సరాల తరువాత, 1977 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఎం.జి.ఆర్. తన నేతృత్వంలోని ఏఐఎడిఎంకె కూటమిని విజయం వైపుకు నడిపించాడు. అలా అతను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి సాధించిన సినీ నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఆయన నేతృత్వంలో ఏఐఏడిఎంకె 1980లోనూ, 1984లోనూ మరో రెండు పర్యాయాలు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించింది. 1980లో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన విధించిన ఆరు నెలలు మినహాయిస్తే 1987లో మరణించేవరకూ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగాడు. 1980 మరియు, 1984 లో ఎఐఎడిఎంకె మరో రెండు ఎన్నికల విజయాలకు దారితీసింది.  
<sup class="noprint Inline-Template Template-Fact" data-ve-ignore="true" style="white-space:nowrap;">&#x5B; ''<nowiki><span title="there is no citation for this complete paragraph, a few peacock words without justification, excess dramatism such as once a friend now a foe (December 2016)">citation needed</span></nowiki>'' &#x5D;</sup>
[[వర్గం:మద్రాసు విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3175361" నుండి వెలికితీశారు