ఒమర్ ఖయ్యాం: కూర్పుల మధ్య తేడాలు

+ఆధారం మూస
పంక్తి 35:
|publisher =The MacTutor History of Mathematics archive
}}
</ref>. ఇతను కవిగా ప్రసిద్ధి. ఇంకనూ [[రుబాయి]]లకు ప్రసిద్ధి. ఇతని రుబాయీలు ''రుబాయియాత్ ఎ ఖయ్యాం'' అనే సంకలనంతో ప్రసిద్ధి. ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ వీటిని తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇతను గణిత శాస్త్రము, ఆల్‌జీబ్రా జియోమెట్రీ లలో ప్రసిద్ధి.<ref name="mactutor"/>. ఇతను [[కేలండర్]] తయారుచేశాడు. [[నికోలస్ కోపర్నికస్|కోపర్నికస్]] ప్రతిపాదించిన చాలాకాలం ముందే [[సూర్యకేంద్ర సిద్ధాంతం|సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని]] ప్రతిపాదించాడు.{{ఆధారం}}
==జీవిత విశేషాలు==
ఖయ్యాము అనునది కవియొక్క కలం పేరు (తఖుల్లసస్ నామము/pen name). ఆ కాలములో సాహిత్య రచన చెయ్యు పారసీక కవులందరు సాధారనంగా కలంపేరు/మారు పేరు/pen name తో రచనలు చెయ్యడం పరిపాటి. [[ఫిరదౌసి]], [[హాఫిజ్ షీరాజి|హాఫిజ్]], అత్తారి, సాది, జామి, అనునవి ఇటువంటి మారు పేరులే.ఒమర్ ఖయ్యాం 11వ శతాబ్దమునకు చెందినవాడు.దాదాపు 80 నుండి 85సం.జీవించి ఉండవచ్చును. ఒమరు గొప్ప జ్యోతిష శాస్త్రజ్ఞడు, గొప్ప భావికుడు.మాలిక్ సాహ్ సుల్తాను ఆజ్ఞను అనుసరించి పంచాంగమును సరిదిద్దినవాడు.ఆనాటినుండి తారీఖే-మలిక్-శాహీ-జలాలీ' సం. ఆరంభమయ్యెను.
పంక్తి 45:
ఖయ్యాము నిషాపూరులో జన్మించినప్పటికి బాల్యము బల్ఖలో గడచెను. ఖయ్యాము విద్యాభ్యాసము నిషాపూరులో వున్న సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఇమాం మువఫిక్ అను గురువు వద్ద జరిగింది. ఖయ్యాముకు, '''నిజాముల్ ముల్కు ''' సహపాఠి, మిత్రుడు. నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ ప్రభువు వద్ద మంత్రిగా పనిచేసాడు. అర్సలాన్ మరణానంతరము మాలిక్ షా వద్ద మంత్రిగా పనిచేశాడు. నిజాముల్ ముల్కు గొప్ప విద్వాంసుడు, నీతివేత్త. ఈతడు మలిక్ షా కొరకు 'సియాసత్ నామా' అను ప్రసిద్ధమైన పాలనాశాస్త్రమును రచించి పాదుషా పేరు ప్రతిష్ఠలకు చిరంజీవం కావించెను. అంతేకాదు 'వసాయా'అను పారసీక గ్రంథాన్ని రచించెను. నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ వద్ద మంత్రిగా పనిచేయున్నప్పుడు అతని వద్దకు ఖయ్యాము వెళ్లగా, తమ పూర్వ స్నేహాన్ని మరవక, ఖయ్యాముకు రాజోద్యోగము ఇప్పించెదనని చెప్పగా, ఖయ్యాము తనకు వుద్యోగం చెయ్యుట యందు ఇఛ్చలేదని, శాస్త్రాద్యాయము చేయుచు, గ్రంథపఠనంచేయుచూవిద్యార్థులకు బోధన చేయూ ఆపేక్ష కలదనిచెప్పెను. అంతట పాదుషాకు చెప్పి సంవత్సరానికి 1200 తోమానులు ఆదాయము వచ్చు జాగీరును నిషాపూరులో ఖయ్యాముకు ఇనాముగా ఇచ్చెను.
 
ఖయ్యాముకు చిన్నతనమునుండి గణితమునందు మక్కువ ఎక్కువగా వుండెను. గణితములోని జ్యామితి, అంక (అక్షర) గణితమందు ప్రావీణ్యము సంపాదించెను.జ్యోతిశ్సాస్త్రమునందు దిట్ట. ఖయ్యాము అరబ్బీలో అక్షర గణితమును రచించెను. ఈ గ్రంథము చాలా కాలము వరకు ప్రమాణ గ్రంథముగా ఆకాలములో పరిగణింపబడింది.{{ఆధారం}} ఈ అరబ్బీ గ్రంథము ప్రెంచిభాషలోకి కూడా అనువాదం చెందినది. ఖయ్యాము దాతు రసాయన శస్త్రము, యూక్లిడ్ జ్యామెట్రికి వ్యాఖ్యానము, ఒక తత్వశాస్త్రము, రుబాయాత్ లు ఇలా అన్ని కలిపి దాదాపు తొమ్మిది గ్రంథములవరకు రచన చేసెను. వీటిలో అక్షర గణితము, రసాయన శాస్త్రము, జ్యామెట్రి వ్యాఖ్యానముల మాతృకలు ప్యారిస్, లేడన్, ఇండియా ఆఫిసు లైబ్రరియలలో భద్ర పరచబడినవి.
 
===దార్శనిక తత్త్వము===
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ఖయ్యాం" నుండి వెలికితీశారు