సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

మొలక ఆధ్యాత్మిక వ్యాసాల మూస తొలగించాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 3:
 
== వివరణ ==
ప్రతి మతానికి దాని నియమాలు, భావాలు ఉన్నాయి. సమయం, విశ్వోద్భవ శాస్త్రం వివేక సిద్ధాంతాలు హిందూ మతాన్ని ప్రత్యేకమైనవిగా చేసాయి.సమయం సృష్టి, విధ్వంసం, చక్రంగా పరిగణించబడ్డాయి.హిందూ ధర్మసమయం ప్రకారం నాలుగు యుగాలుగా విభజించబడింది.ఇవి ఒకదాని తరువాత ఒకటిగా అనుసరిస్తాయి.వేదాల ప్రకారం సమయం గతించిపోయే చక్రంలాగా నాలుగు యుగాలుగా విభజించబడింది.అందులో మొదటిది సత్య యుగం -- 4 * 432000 సంవత్సరాలు, [[త్రేతాయుగం|త్రేతా యుగం]] -- 3 * 432000 సంవత్సరాలు, [[ద్వాపరయుగం|ద్వాపర యుగం]] - 2 * 432000 సంవత్సరాలు, [[కలియుగం]] -- 432000 సంవత్సరాలుగా వేదాలు ప్రకారం నిర్వచించబడింది.సత్యయుగం నుండి [[చతుర్యుగాలు|యుగాలు]] గతించేకొద్దీ యుగాలు ధర్మం, జ్ఞానం,మేధో సామర్థ్యం, [[భావోద్వేగం]], శారీరక బలం క్రమంగా క్షీణించడం జరుగుతుంది.భగవంతుడిని [[ధర్మము|ధర్మం]], అమల, యోగేశ్వర, [[పరమాత్మ]], అవ్యక్త పేర్లతో పిలిచేవారు.<ref name=":0">{{Cite web|url=https://www.apnisanskriti.com/interesting-facts-about-satya-yug-7652|title=Interesting facts about Satya Yug|website=ApniSanskriti - Back to veda|language=en-US|access-date=2020-08-04|archive-date=2020-09-23|archive-url=https://web.archive.org/web/20200923231415/https://www.apnisanskriti.com/interesting-facts-about-satya-yug-7652|url-status=dead}}</ref>
 
== సత్య యుగం పరిపాలన ==
"https://te.wikipedia.org/wiki/సత్యయుగం" నుండి వెలికితీశారు