సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో '''సిరిసిల్ల అసెంబ్లీ ...
 
+ వర్గాలు, + మూస
పంక్తి 5:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన చెన్నమనేని రాజేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్థి రేగులపాటి పాపారావుపై 17008 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రాజేశ్వరరావుకు 64003 ఓట్లు రాగా, పాపారావుకు 46995 ఓట్లు లభించాయి.
 
{{కరీంనగర్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
 
[[వర్గం:కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]