నాగై మురళీధరన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవార్డులు, బిరుదులు: AWB తో తప్పొప్పుల సవరణ, typos fixed: → (5), ( → ( (2)
ప్రవేశిక మెరుగు పరచాను.
పంక్తి 11:
}}
 
'''నాగై మురళీధరన్''' కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు. ఆకాశవాణిలో ఎ గ్రేడు కళాకారుడిగా పనిచేసాడు. అనేకమంది విద్వాంసులు చేసిన గాత్ర కచేరీల్లో వయొలిన్ వాద్య సహకారం అందించడమే కాకుండా, తానే స్వయంగా సోలో కచేరీలు కూడా చేసాడు. శ్రీరంగం దేవస్థానంలో ఒకరోజంతా ఏకధాటిగా వయోలిన్ వాయించాడు,
'''నాగై మురళీధరన్''' కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.
 
==విశేషాలు ==
ఇతడుమురళీధరన్ [[1958]], [[డిసెంబరు 4]]వ తేదీన [[చెన్నై]] నగరంలో జన్మించాడు. ఇతడు మొదట సంగీతాన్ని తన తల్లి ఆర్.కోమలవల్లి వద్ద మొదట సంగీతం నేర్చుకున్నాడు. తరువాత ఆర్.ఎస్.గోపాలకృష్ణన్ వద్ద తన సంగీతాన్ని మెరుగుపరచుకున్నాడు.
 
ఇతడు తన 10వ యేట తొలి కచేరీని ఇచ్చాడు. ఇతడు ఏ గ్రేడు కళాకారుడిగా తిరుచ్చి ఆకాశవాణి, తిరుచ్చి కేంద్రంలో 1978 నుండి 2004 వరకు అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. దూరదర్శన్ జాతీయ సంగీత సమ్మేళనాలలో ఇతడు విరివిగా పాల్గొన్నాడు. సహవాద్యకారుడిగా ఇతడు అనేక సి.డి.లు, కేసెట్లు రికార్డు చేశాడు.
 
ఇతడు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా, సింగపూర్, మలేసియా, దుబాయి, మస్కట్, దోహా, బెహ్రయిన్, జపాన్, కువైట్ మొదలైన ప్రపంచ దేశాలన్నీ తిరిగి తన వాయులీన ప్రదర్శనలు ఇచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/నాగై_మురళీధరన్" నుండి వెలికితీశారు