రామమోహన గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1911 స్థాపితాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
 
==భవన నిర్మాణం==
1912లో బందరు రోడ్డులో ఈ గ్రంథాలయం గల స్థలం వేలానికి వస్తే పురపాలక సంఘం వారినుండి దీనిని కొన్నారు. దానికి అవసరమైన ధనాన్ని చందాలు ప్రోగుచేశారు. కొంత ఖర్చును మునగాల రాజా [[నాయని వెంకట రంగారావు]] బహద్దరు, పాటిబండ సుబ్రహ్మణ్య, బొడ్డపాటి వెంకటప్పయ్య గార్లు అందించారు. 1913 నూతన గ్రంథాలయ భవనానికి అప్పటి మద్రాసు ప్రభుత్వ కార్యనిర్వాహక సభా సభ్యులుగానున్న సర్ వి. ఎస్. శివస్వామి అయ్యరు గారు శంఖుస్థాపన చేశారు. భవన ప్రవేశ మహోత్సవం [[పింగళి వెంకట్రామవెంకట రెడ్డిరామారెడ్డి]] గారిచే జరుపబడింది. భవనానికి పై అంతస్థును కౌతా సూర్యనారాయణ గారు నిర్మించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రామమోహన_గ్రంథాలయం" నుండి వెలికితీశారు