అంగులి కొండనాలుక: కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస మార్పు
ట్యాగు: 2017 source edit
మూలాల చేర్పు
పంక్తి 3:
{{విస్తరణ}}
{{Infobox Anatomy|Name=Uvula|Latin=uvula palatina|Image=Tonsils diagram.jpg|Caption=Uvula's location in the human mouth|Width=|Image2=|Caption2=|Precursor=|System=|Artery=|Vein=|Nerve=|Lymph=}}
అంగులి కొండనాలుక, లేదా సాధారణంగా కొండనాలుక అని పిలువబడేది, చూడటానికి శంఖువాకారంలో మృదు తాలువు మధ్యభాగం నుండి ముందు చొచ్చుకువచ్చి, బంధన [[కణజాలము]] కలిగి, రేసమస్ గ్రంథులెన్నోగల నోటిభాగము. దీనియందు ఎన్నో రక్తరసి గ్రంథులు కూడా ఉండి, చాలా పలుచని లాలాజలాన్ని స్రవిస్తాయి.<ref>{{cite web|url=http://www.emedicine.com/asp/dictionary.asp?exact=Y&keyword=palatine+uvula|title=eMedicine Definition|url-status=dead|archive-url=https://web.archive.org/web/20080216000915/http://www.emedicine.com/asp/dictionary.asp?exact=Y|archive-date=2008-02-16|access-date=2008-05-03}}</ref><ref>Ten Cate's Oral Histology, Nanci, Elsevier, 2007, page 321</ref><ref name="Nadig">{{cite journal|last1=Back|first1=GW|last2=Nadig|first2=S|last3=Uppal|first3=S|last4=Coatesworth|first4=AP|date=December 2004|title=Why do we have a uvula?: literature review and a new theory.|journal=Clinical Otolaryngology and Allied Sciences|volume=29|issue=6|pages=689–93|doi=10.1111/j.1365-2273.2004.00886.x|pmid=15533161}}</ref>
[[దస్త్రం:Uvular_Uvula.jpg|thumb|వ్రేలాడుతున్న కొండనాలుక]]
 
పంక్తి 14:
దీని ఆంగ్లనామమైన 'ఊవ్యులా' అనునది లాటిన్ నామమైన 'ఊవా' అనగా 'ద్రాక్ష' నుండి ఉద్భవించింది. ఆంగ్లములో నేటికీ వాచిపోయిన కొండనాలుకను 'ఊవా' అంటారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
{{మొలక-మానవ దేహం}}
"https://te.wikipedia.org/wiki/అంగులి_కొండనాలుక" నుండి వెలికితీశారు