సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తీసివేత
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
 
== ఆరోపణలు ==
[[రియా చక్రవర్తి]] , ఆమె కుటుంబ సభ్యులు సుశాంత్ కు సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలను వాడుకోవాలని చూశారని సుశాంత్ తండ్రి ఆరోపించారు. సుషాంత్ కు నమ్మకంగా పనిచేసే అతని పనివారిని రియా/ఆమె కుటుంబ సభ్యులు మార్చివేశారని, 15 కోట్ల రూపాయలను సుషాంత్ బ్యాంకు ఖాతా నుండి తమ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకొన్నారని, మానసిక రుగ్మతలకు నివారణగా వాడుతోన్న ఔషధాలను మితి మించి వాడేలా చేశారని, తాము చెప్పినట్లు వినకపోతే సుషాంత్ కు ఉన్న "పిచ్చి" కి సంబంధించిన మెడికల్ రికార్డులను బట్టబయలు చేస్తామని బెదిరించి ముంబైని విడిచి కూర్గ్ కు వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్న సుషాంత్ ఆశలను అడియాసలు చేశారని సుశాంత్ తండ్రి కె కె సింఘ్ అరోపించారు.
 
== విచారణ ==