రాయడప్ప రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1830 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజా రాయడప్ప రంగారావు''' (1790-1830) [[బొబ్బిలి సంస్థానం|బొబ్బిలి]] సంస్థానాధీశులు, కవులు, సాహిత్య పోషకులు. వీరు 1802 నుండి 1830 వరకు రాజ్యాన్ని పాలించారు.
 
బొబ్బిలి చిన రంగారావుకు సంతానం లేకపోవడం వలన పాల్తేరు వాస్తవ్యుడు సుబ్బమాంబ మరియు అన్నారావుల పుత్రుడైన రాయడప్ప రంగారావును దత్తత తీసుకున్నారు. వీరు కందాళ వేంకటార్యుని శిష్యుడు.
 
వీరి ఆస్థానంలో ఇనుగంటి సీతారామస్వామిని దివానుగా వున్నట్లు అతని సహాయంతోనే సంస్థానంలో జరిగే ధర్మశాస్త్రానువాద రచనలు పూనుకున్నట్లు తెలిపారు.
వీరు "సంకల్ప సూర్యోదయం" అనే వేదాంత నాటకాన్ని రచించారు. దీనికి మూలం సంస్కృతం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బోధించే రచన. దీనిని [[వేదాంతదేశికులు]] రచించారు. పంచవిధ శారీరక శాస్త్రార్థం ఇందులో వర్ణించారు. తెలుగు ప్రబంధరూపంలోకి రాజావారు గద్యపద్య మిళితంగా తెలుగుచేశారు.
 
వీరు "సంకల్ప సూర్యోదయం" అనే వేదాంత నాటకాన్ని రచించారు. దీనికి మూలం సంస్కృతం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బోధించే రచన. దీనిని [[వేదాంతదేశికులు]] రచించారు. పంచవిధ శారీరక శాస్త్రార్థం ఇందులో వర్ణించారు. తెలుగు ప్రబంధరూపంలోకి రాజావారు గద్యపద్య మిళితంగా 10 అధ్యాయాలతో తెలుగుచేశారు. ఈగ్రంథ రచనలో రాజావారికి గరిమెళ్ల సుబ్బాయ్య అనే కవి సహాయం చేశారు.
 
కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి వీరి ఆస్థాన విద్వాంసుడు. వీరు మేఘసందేశము, దిలీపచరిత్ర మనే కావ్యాలను రచించినట్లుగా, శ్వేతాచల మాహాత్మ్యం కావ్యాన్ని రచించి రాయడప్ప రంగారావు గారికే అంకితమిచ్చాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాయడప్ప_రంగారావు" నుండి వెలికితీశారు