గుణకారం: కూర్పుల మధ్య తేడాలు

మార్కప్ సవరణ
ట్యాగు: 2017 source edit
ఒక పదం మెరుగు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
ఇందులో 3 ''గుణకం'' (multiplier), 4 ''గుణ్యం ''(multiplicand). ఇవి రెండూ గుణించగా వచ్చేది వాటి ''లబ్దం ''(product).
 
గుణకారం [[స్థిత్యంతర న్యాయం|స్థిత్యంతర న్యాయాన్ని]] (Commutative law) అనుసరిస్తుందిపాటిస్తుంది. అంటే పైన పేర్కొన్న ఉదాహరణ ప్రకారం 3 ను 4 సార్లు కూడినా, 4 ను మూడు సార్లు కూడినా ఒకే ఫలితం వస్తుంది. కాబట్టి గుణకాన్ని, గుణ్యాన్ని అటూ ఇటూ మార్చినా లబ్దంలో మాత్రం మార్పు ఉండదు.<ref name="Devlin">{{cite web |last=Devlin |first=Keith |url=http://www.maa.org/external_archive/devlin/devlin_01_11.html |title=What Exactly is Multiplication? |author-link=Keith Devlin |publisher=[[Mathematical Association of America]] |date=January 2011 |quote=With multiplication you have a multiplicand (written second) multiplied by a multiplier (written first) |access-date=May 14, 2017 |archive-url=https://web.archive.org/web/20170527070801/http://www.maa.org/external_archive/devlin/devlin_01_11.html |archive-date=May 27, 2017 |url-status=live }}</ref>
 
గుణకారము చేసేటప్పుడు కంప్యూటర్లు ఇదే పద్ధతిని ఉపయోగిస్తాయి. గుణకారం అంటే పడే పదే కూడడం. భాగహారం అంటే పదే పదే తీసివెయ్యడం.
"https://te.wikipedia.org/wiki/గుణకారం" నుండి వెలికితీశారు