ఐశ్వర్య రాయ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 27:
[[కర్ణాటక]]లోని [[మంగళూరు]]లో [[తుళు]] మాతృభాషగా గల బంట్  కుటుంబంలో<ref><cite class="citation news">ANI (27 December 2010). </cite></ref> జన్మించారు ఐశ్వర్య.<ref><cite class="citation news">[http://m.timesofindia.com/PDATOI/articleshow/13612687.cms "Devdas: Raise your glass"]. </cite></ref> ఆమె త్రండ్రి కృష్ణరాజ్ సైన్యంలో పనిచేసేవారు. ఆమె తల్లి బృంద గృహిణి.<ref name="Early life"><cite class="citation web">[http://www.rediff.com/movies/2008/oct/31slid6.htm "This Week in Entertainment"]. </cite></ref> ఆమె అన్నయ్య ఆదిత్య రాయ్ మర్చెంట్ నేవీలో ఇంజినీరుగా పనిచేస్తున్నారు. 2003లో ఆమె నటించిన దిల్ కా రిష్తా సినిమాకు ఆమె అన్నయ్య సహ నిర్మాతగా వ్యవహరించగా, సహరచయితగా ఆమె తల్లి పనిచేశారు.<ref><cite class="citation web">Samant, Prajakta (15 January 2003). </cite></ref><ref><cite class="citation web">[http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Dil-Ka-Rishta-is-special-for-me-Aishwarya/articleshow/34151716.cms "Dil Ka Rishta is special for me: Aishwarya"]. </cite></ref> ఆమె చిన్నతనంలోనే వారి [[కుటుంబము|కుటుంబం]] [[ముంబై]]కు మారిపోయింది. అక్కడే  ఆర్య విద్యా మందిర్ హై స్కూల్ లో చదువుకున్నారు ఆమె.<ref name="Early life" /> [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] మొదటి సంవత్సరం జై హింద్ కళాశాలలోనూ,<ref name="jaihind" /> తరువాత మొత్తం మతుంగాలోని డిజి రుపరెల్ కళాశాలలోనూ చదువుకున్నారు ఐశ్వర్య.<ref name="bwood" /> ఆమె హెచ్.ఎస్.సి పరీక్షల్లో 90శాతం మార్కులు సాధించారు.<ref name="Early life" /><ref name="btb"><cite class="citation news">[http://www.hindustantimes.com/entertainment/behind-the-beauty/story-mwkioGMOgLqQiuuszZjqzH.html "Behind the beauty"]. </cite></ref> టీనేజ్ లో ఉండగా ఐదేళ్ళ పాటు శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు.<ref name="btb" /> ఆమెకు ఇష్టమైన సబ్జెక్టు జువాలజీ కావడంతో డాక్టరవ్వాలని అనుకునేవారట.<ref name="btb" /> ఆ తరువాత ఆర్కిటెక్ట్ అవ్వాలని రచనా సంసంద్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చేరారు.<ref name="btb" /> కానీ మోడలింగ్ వైపే మనసున్న ఆమె చదువు వదిలిపెట్టి అటువైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు.<ref name="jaihind"><cite class="citation news">Assomull, Sujata (5 February 1999). </cite></ref>
 
1991లో ఫోర్డ్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో గెలిచిన ఐశ్వర్య గురించి ప్రఖ్యాత అమెరికన్ పత్రిక వోగ్ లో వచ్చింది.<ref name="bwood"><cite class="citation book">Dawar, Ramesh (2006). </cite></ref><ref name="who"><cite class="citation web">Roy, Gitanjoli (1 November 2012). </cite></ref> 1993లో నటుడు [[ఆమిర్ ఖాన్]], మహిమా చౌదరితో  కలసి ఆమె నటించిన పెప్సీ యాడ్ పెద్ద హిట్ అయింది. "హాయ్ అయాం సంజన" అని ఆమె చెప్పే ఒక్క డైలాగ్ చాలా ప్రఖ్యాతి పొందింది.<ref name="who" /><ref name="endorsement"><cite class="citation news">Ghose, Anindita (5 November 2012). </cite></ref> 1994 [[మిస్ ఇండియా]] పోటీల్లో [[సుస్మితా సేన్]] మొదటి స్థానం  పొందగా, ఐశ్వర్య రెండో స్థానం సంపాదించుకున్నారు. అదే ఏడాది విశ్వసుందరిగా నిలిచారు ఐశ్వర్య. మిస్ వరల్డ్ టైటిల్ తో పాటు మిస్ కాట్ వాక్, మిస్ మిరాకులస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్ టైటిళ్ళు కూడా గెలుచుకున్నారు.<ref name="missindia"><cite class="citation news">[https://web.archive.org/web/20121110084835/http://www.hindu.com/thehindu/thscrip/print.pl?file=2011051453880300.htm&date=2011%2F05%2F14%2F&prd=mp& "Beauties and the B"]. </cite></ref> ఆ తరువాత సౌత్  ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో సుస్మిత గెలవగా, ఐశ్వర్య రెండో స్థానం గెలుచుకున్నారు.<ref><cite class="citation news">[https://web.archive.org/web/20121110084858/http://www.hindu.com/mp/2011/05/09/stories/2011050950990100.htm "Metro Plus Bangalore: Beauties and the B"]. </cite></ref> ఆదే పోటీల్లో మిస్ ఫోటోజెనిక్, మిస్ వరల్డ్ కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ-ఆసియా అండ్ ఒషెనియా టైటిళ్ళను కూడా సాధించారామె.<ref><cite class="citation web">[//web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20110903002531/http://www.pageantopolis.com/international/world_1994.htm |date=2011-09-03 }} "1994"]. </cite></ref> ఈ పోటీలో గెలిచిన తరువాత ఆమె మాట్లాడుతూ తాను ప్రపంచ శాంతిని కోరుకుంటానని తెలిపారు.<ref name="missindia" /><ref><cite class="citation news">[http://feminamissindia.indiatimes.com/Archives/International-Winners/articleshow/msid-5931192,curpg-3.cms "INTERNATIONAL PAGEANT WINNERS"] {{Webarchive|url=https://web.archive.org/web/20120409194441/http://feminamissindia.indiatimes.com/Archives/International-Winners/articleshow/msid-5931192,curpg-3.cms |date=2012-04-09 }}. </cite></ref> ఆ తరువాత సినిమాల్లో నటించేంతవరకు ఆమె మోడలించ్ చేస్తూ వచ్చారు.<ref><cite class="citation news">[http://www.hindu.com/thehindu/mp/2005/08/09/stories/2005080900480400.htm "Metro Plus Hyderabad / Cinema : Off ramp, on screen"]. </cite></ref>
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 40:
 
=== పురస్కారాలు ===
ఐశ్వర్య 10 ఫిలింఫేర్ నామినేషన్లు అందుకున్నారు. అందులో హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), దేవదాస్ (2002) సినిమాలకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.<ref name="filmfareawards" /><ref name="HT"><cite class="citation web">Neha Sharma. </cite></ref><ref><cite class="citation news">[http://filmfareawards.indiatimes.com/ "The 51st Filmfare Awards"]. </cite></ref><ref><cite class="citation web">[http://specials.rediff.com/women07/2007/mar/06wslid2.htm "Bollywood's best actresses.]</cite></ref> 2009లో భారత ప్రభుత్వం నుండి [[పద్మశ్రీ పురస్కారం]] అందుకున్నారు.<ref name="IANS"><cite class="citation news">[https://web.archive.org/web/20121102141750/http://www.hindustantimes.com/Entertainment/Tabloid/Why-Aaradhya-cried-on-Aishwarya-Rai-Bachchan-s-39th-birthday/Article1-953808.aspx "Why Aaradhya cried on Aishwarya Rai Bachchan's 39th birthday"]. </cite></ref><ref><cite class="citation news">[//web.archive.org/web/20090203082620/http://hindu.com/thehindu/holnus/009200901260321.htm {{Webarchive|url=https://web.archive.org/web/20130909232635/http://www.hindu.com/thehindu/holnus/009200901260321.htm |date=2013-09-09 }} {{Webarchive|url=https://web.archive.org/web/20130909232635/http://www.hindu.com/thehindu/holnus/009200901260321.htm |date=2013-09-09 }} {{Webarchive|url=https://web.archive.org/web/20130909232635/http://www.hindu.com/thehindu/holnus/009200901260321.htm |date=2013-09-09 }} {{Webarchive|url=https://web.archive.org/web/20130909232635/http://www.hindu.com/thehindu/holnus/009200901260321.htm |date=2013-09-09 }} {{Webarchive|url=https://web.archive.org/web/20130909232635/http://www.hindu.com/thehindu/holnus/009200901260321.htm |date=2013-09-09 }} {{Webarchive|url=https://web.archive.org/web/20130909232635/http://www.hindu.com/thehindu/holnus/009200901260321.htm |date=2013-09-09 }} {{Webarchive|url=https://web.archive.org/web/20130909232635/http://www.hindu.com/thehindu/holnus/009200901260321.htm |date=2013-09-09 }} {{Webarchive|url=https://web.archive.org/web/20130909232635/http://www.hindu.com/thehindu/holnus/009200901260321.htm |date=2013-09-09 }} "Aishwarya, Akshay, Helen in Padma Shri list"]. </cite></ref> ఫ్రాన్స్ ప్రభుత్వం ఆమెను ఒర్డ్రే డెస్ ఆర్ట్స్ డెస్ లెట్టెర్స్ అవార్డుతో సత్కరించింది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఐశ్వర్య_రాయ్" నుండి వెలికితీశారు