మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{అయోమయం}}
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి తాలూకాలను[[తాలూకా]]లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామాలు కలిపి ఒక మండలము యేర్పడును.
కొన్ని గ్రామాలు కలిపి ఒక మండలము యేర్పడును.
 
[[ఆంధ్ర ప్రదేశ్‌‌]] రాష్ట్రములో 1,124 మండలములు కలవు. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌ యేర్పడును. అటువంటివి ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము 78 కలవు. ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ రెవిన్యూ డివిజన్లు కలిపి ఒక జిల్లా యేర్పడును.
"https://te.wikipedia.org/wiki/మండలం" నుండి వెలికితీశారు