ద్వారక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అక్షర దోషాల, శైలి సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
footnotes = |
}}
'''ద్వారక''' శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది [[గుజరాత్]] లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతొపాదస్పర్శతో పునీతమైందిపునీతమైందిగా విశ్వసిస్తారు. జరాసందునిజరాసంధుని బారినుండి తప్పిన్చుకొనేందుకుతప్పింకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో [[శతాబ్దం]]లోశతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లునిర్మించినట్టు పురాణాలలో ప్రస్తావన ఉంది. [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణు]]ని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.
== నాగేశ్వర లింగం-దారుకావనం ==
 
== నాగేశ్వర లింగం-దారుకావనం ==
'''నాగేశ్వర లింగము''' : [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల]]లో 10వది "నాగేశ్వర లింగము". [[గుజరాత్]] రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున '''తారకాసురుడు''' తన పరివారముతో నివసించి, ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నాడు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, [[కారాగారము]]న ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చేయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురునికి చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసురుడు కోపమును పట్టలేక తన చేతిలోని గదచే తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరూపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది.
 
మోక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి, పరిపాలించింది. [[భారత దేశము|భారతదేశము]]లో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామము ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.
 
=== భౌగోళికం ===
ఆధునిక ద్వారకా నగరం గుజరాత్‌లో [[జామ్‌నగర్|జామ్‌నగర్ జిల్లాలోజిల్లా]]లో ఉంది. ద్వారకా నగరం సముద్రమట్టానికి సమముగా 0 అడుగుల సముద్ర మట్టంలో ఉంది. 22.23 అక్షాంశం 68.97 రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.
 
=== ఏడుపవిత్ర పుణ్యక్షేత్రాలు ===
భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్రక్షేపవిత్ర త్రాలలోక్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్న వారణాశి అత్యంత పవిత్రమైనది.
{{Cquote|'''అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక ''' I
'''పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక ''' II
- ''గరుడ పూర్ణిమ''}}
క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవిక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథురమధుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి, ద్వారావతి.
 
== జనాభా వివరణ ==
"https://te.wikipedia.org/wiki/ద్వారక" నుండి వెలికితీశారు