నన్నపనేని వెంకన్న చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా పారిశ్రామికవేత్తలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22:
 
== సమాజ సేవ ==
వెంకన్న చౌదరి వ్యాపార వేత్తగానే కాకుండా, ప్రజల కుపయోగపడే పనులను కూడా చేశాడు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో 35 కోట్లు ఖర్చు చేసి తన తల్లిదండ్రుల పేరున అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని నిర్మించాడు. అక్కడే 10 కోట్ల ఖర్చుతో పిల్లల చికిత్సా కేంద్రాన్ని సరిక్రొత్తగా ఆధునీకరించాడు. హైద్రాబాద్ లోని [[నీలోఫర్ హాస్పిటల్|నీలోఫర్ ఆస్పత్రి]]<nowiki/>లో కొత్త ఒ.పి.డి. బ్లాక్ కట్టించాడు. నాట్కో ప్లాంటు ఉన్న రంగారెడ్డి జిల్లా కొత్తూరులోను[[కొత్తూరు]]లోను, అదే విదంగా వీరి సొంత వూరు గోళ్ళమూడిపాడులోను, ఆధునిక వసతులతో నాట్కో బడులను ఏర్పాటు చేశారు. కావూరులో తాను చదువుకున్న పాఠశాలలో కొత్త భవనాలను నిర్మించాడు. అంతే కాదు వైద్యులు సిఫార్సు చేస్తే క్యాన్సర్ రోగులకు ఉచితంగా మందులను అందిస్తున్నాడు.
 
==మూలాలు==