సిరిసిరిమువ్వ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "చంద్రమోహన్ నటించిన సినిమాలు" వర్గం చేర్పు
పంక్తి 19:
==కథ==
హైమ (జయప్రద) అనే పల్లెటూరి మూగ పిల్లకు నాట్యమంటే ఎనలేని మక్కువ. ఆమె సవతితల్లి (రమాప్రభ) హైమను చిన్నచూపు చూస్తుంది. తన స్వంత కూతురైన సావిత్రి (కవిత)ను నాట్యం నేర్పి హీరోయిన్ చేయాలని ఆమె కోరిక. సాంబయ్య (చంద్రమోహన్) అనే పేద అనాధయువకుడికి హైమ అంటే చాలా ఇష్టం. హైమను కొన్నిసార్లు సవతి బంధువుల దురాగతాలనుండి కాపాడుతాడు.
 
 
హైమ తండ్రి (సత్యనారాయణ) మరణించిన తరువాత సాంబయ్య హైమను పట్టణం తీసుకువెళతాడు. హైమ నర్తకిగా మంచిపేరు సంపాదించుకొంటుంది. ఆమె తన ప్రోగ్రాములను ఎరేంజి చేసే రాంబాబును పెళ్ళి చేసుకొంటే బాగుంటుందని సాంబయ్య కోరిక. కాని హైమ మనసులో సాంబయ్యపైనే ఇష్టం ఉంటుంది. ఒక సినిమాలో నటించి చెడ్డపేరు తెచ్చుకొన్న సావిత్రిని కూడా హైమ ఆదుకొంటుంది. చివరిలో హైమకు సాంబయ్యతో పెళ్ళవుతుంది.
Line 44 ⟶ 43:
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]
[[వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు]]
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/సిరిసిరిమువ్వ" నుండి వెలికితీశారు