తిరుపతి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇందులోని మండలాలు: లింకు సరిచేశాను
పంక్తి 15:
==ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు==
 
==2004 ఎన్నికలు==
 
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి ఎం.వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన ఎన్.వి.ప్రసాద్ పై 39095 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 91863 ఓట్లు రాగా, ప్రసాద్ కు 52768 ఓట్లు లభించాయి.
{{చిత్తూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}