తిరుపతి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.,

తిరుపతి
—  శాసనసభ  —
తిరుపతి is located in Andhra Pradesh
తిరుపతి
తిరుపతి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

ఇందులోని మండలాలు

మార్చు
  • తిరుపతి పట్టణ మండలం
  • తిరుపతి గ్రామీణ మండలం
 
తిరుపతి శాసనసభ నియోజకవర్గం లో మండలాలు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యులు రాజకీయ పక్షం
1952 కిడాంబి వరదాచారి భారత జాతీయ కాంగ్రెస్
ఎం. దురైకన్ను
సంవత్సరం సభ్యులు రాజకీయ పక్షం
1955 రెడ్డివారి నాథముని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
సంవత్సరం సభ్యులు రాజకీయ పక్షం
1962 రెడ్డివారి నాథముని రెడ్డి Indian National Congress
1967 అగరాల ఈశ్వరరెడ్డి Swatantra Party
1972 విజయ శిఖామణి Indian National Congress
1978 అగరాల ఈశ్వరరెడ్డి
1983 నందమూరి తారకరామారావు Telugu Desam Party
1985[1] మబ్బు రామి రెడ్డి Indian National Congress
1989
1994 ఆవుల మోహన్ Telugu Desam Party
1999 చదలవాడ కృష్ణమూర్తి[2]
2004 ఎం. వెంకటరమణ Indian National Congress
2009 కొణిదెల చిరంజీవి Praja Rajyam Party
2012 (By-poll) భూమన కరుణాకరరెడ్డి YSR Congress Party
సంవత్సరం సభ్యులు రాజకీయ పక్షం
2014 ఎం. వెంకటరమణ Telugu Desam Party
2015 (By-poll) ఎం. సుగుణ
2019 భూమన కరుణాకరరెడ్డి YSR Congress Party
2014 ఆరణి శ్రీనివాసులు Jana Sena Party

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.వి.ప్రసాద్ పై 39095 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 91863 ఓట్లు రాగా, ప్రసాద్ కు 52768 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:కందాటి శంకర్ రెడ్డి [3]
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం: చిరంజీవి
  • లోక్‌సత్తా:
  • భాజపా:

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 1985". Election Commission of India. Retrieved 18 May 2022.
  2. "Andhra Pradesh Legislative Assembly Election, 1999". Election Commission of India. Retrieved 18 May 2022.
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009