గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==== ఉచిత సాధనాలు ====
వినియోగదారులకు అంతర్జాలం లో ఉచితంగాస్వేచ్ఛగా లభిస్తున్న రచనలు (వెబ్ ఆధారిత కంటెంట్), స్వేచ్ఛా వనరులతో సారూప్యతను గుర్తించడానికి వీలుగా ఉచిత సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
* [https://plagiarismcheckerx.com/ ప్లగారిజం చెకర్]
* [https://www.scanmyessay.com/ వైపర్ ప్లగారిజం చెకర్]
* [https://www.duplichecker.com/ డుప్లి చెకర్]
* [https://copyleaks.com/ కాపీ లీక్స్]
* [https://www.paperrater.com/plagiarism_checker పేపర్ రేటర్]
* [http://plagiarisma.net/ ప్లాగియారిస్మా]
* [https://www.plagtracker.com/ ప్లేగ్ ట్రాకర్]
* [https://plagiarismhunt.com/ ప్లగారిజం హంట్]
* క్యుటెక్ష్ట్
* [https://www.plagscan.com/plagiarism-check/ ప్లాగ్ స్కాన్] మొదలగునవి
* ప్లగారిజం హంట్
* ప్లాగ్ స్కాన్
* గ్రామర్ లీ  మొదలగునవి.
 
ఇవి అంతర్జాలంలో ఉచితంగా లభించే లైసెన్స్ పరిమితులకు లోబడని విషయాన్ని, స్వేచ్ఛా వనరులని మాత్రమే శోధించుతాయి.  విద్యార్దులు తమ వ్రాత ప్రతిని తయారు చేయడములోని మొదటి దశలలో తమ వివరాలు నమోదు చేయడము ద్వారా ఈ సాధనాలను వినియోగించి లభ్ఢి పొందవచ్చు.  
 
==== వాణిజ్య సాధనాలు ====
అయితే మిలియన్ల సంఖ్య లోని ఈ స్వేచ్ఛా వనరులతో పాటు పాఠ్య పుస్తకాలు, గ్రంధాలయాలు చందా ద్వారా సేకరిస్తున్న ప్రచురణకర్తల లైసెన్స్ పొందినపరిమితులలో ఉన్న డేటాబేసులు, పత్రికలు, వ్యాసాలు, విద్యార్ధులచందా భాండాగారాలకుఆధారిత (స్టూడెంట్తాజా/పూర్వ రిపోజిటరీ)ప్రతుల అప్‌లోడ్ప్రచురణలు, చేసినవిద్యార్ధులు గ్రంధ చౌర్య గుర్తింపు కొరకు సమర్పించిన ప్రతులను (భాండాగారాలు లేదా స్టూడెంట్ రిపోజిటరీ) సమగ్రంగా తనిఖీ చేయడానికి ‘ప్లగారిజం’ గుర్తించే సాధనాలు (డిటెక్షన్ సిస్టమ్స్) వాణిజ్యపరంగా అందుబాటులో ఉద్భవించాయి (ఉదా).
 
* టర్నిటిన్,
 
* ఐథెంటిక్,
 
* [https://copyleaks.com/ కాపీ లీక్స్]
గ్రామర్ లీ,
 
* [https://www.plagscan.com/plagiarism-check/ ప్లాగ్ స్కాన్]
ఊర్కుండ్ మొదలగునవి.
 
* గ్రామర్ఊర్కుండ్, లీ  మొదలగునవి.
కంటెంట్ భాగస్వామ్యాలయిన ప్రముఖ ప్రచురణకర్తల లైసెన్స్ జర్నల్స్, వ్యాసాలు, చందా ఆధారిత తాజా/పూర్వ ప్రతుల ప్రచురణలు.  130 మిలియన్లకు పైగా వారి ఉచిత వ్యాసాలు లైబ్రరీ డేటాబేస్‌లు, టెక్స్ట్-బుక్, డిజిటల్ సేకరణలు,  ఉదాహరణకు, సేజ్, ఎమరాల్డ్, ఎబ్స్కో హొస్ట్, క్రాస్ రిఫరెన్సె ఆర్గ్ (Crossreference.org), గేల్, ది స్టూడెంట్ రూమ్ గ్రూప్ మొదలగునవి తనిఖీ చేస్తాయి.
 
సాధారణంగా ఈ అధునిక సాధనాలు విద్యా సంస్థల ప్రాంగణమునకు సంబంధించిన అభ్యాస నిర్వహణ వ్యవస్థతో (Campus Learning Management Systems) వారి విద్యా కార్యక్రములతో అనుసంధానించబడగలుగుతాయి. ఇవి అధ్యాపకులకు, విద్యార్ధులకు, నిర్వాహుకులకు అందుబాటులో ఉంటూ వేర్వేరు దశలలో కార్యక్రమాలు నిర్దేశిస్తాయి.   ఉదాహరణకి, ఈ సాధనాల ద్వారా విద్యార్ధులు తమ ప్రతిని సమర్పించడము, దాని ప్లగారిజం నివేదిక చూడడము చేయగలుగుతారు, అధ్యాపకులు తమ విద్యార్ధులను, తరగతుల వారీగా నమోదు చేయడము తమ విద్యార్ధులకు విషయ నిర్దేశం చేయడము, తమ విద్యార్ధుల నివేదికలను విశ్లేషించడము మొదలగునవి చేస్తారు. నిర్వాహుకులు ఈ సాధనాల ద్వారా ఎవరు ఏవిధముగా పనులు నిర్వర్తించడమో, నివేదికలు ఏవిధముగా రూపొందించాలో నిర్దేశిస్తారు.  వీటిలో కూడా ముఖ్యంగా తమ విద్యార్ధులు సమర్పించే డేటాబేస్ అనుసరించి, నివేదికల రూపము లోను కొంత వైవిధ్యము సహజముగానే ఉంటుంది.
ఈ సాధనాలు రోజుకు 50% పైగా ప్లగారిజం  డేటాబేసుకు మిలియన్లకు పైగా విద్యార్థులు సమర్పించిన పేపర్లను  కూడా జోడించి అంచనా వేయబడుతుంది.
 
ఇంటర్నెట్ వెబ్ క్రాలర్, ప్రస్తుత వెబ్ నుండి బిలియన్ వెబ్ పేజీలతో పాటు ఆర్కైవ్ చేసిన వెబ్ పేజీల సూచికలను క్రాల్ చేస్తుంది.
 
సాధారణంగా ఈ అధునిక సాధనాలు ప్రాంగణమునకు సంబంధించిన అభ్యాస నిర్వహణ వ్యవస్థతో (Campus Learning Management Systems) వారి విద్యా కార్యక్రములతో అనుసంధానించబడగలుగుతాయి. ఇవి అధ్యాపకులకు, విద్యార్ధులకు, నిర్వాహుకులకు అందుబాటులో ఉంటూ వేర్వేరు కార్యక్రమాలు నిర్దేశిస్తాయి.   ఉదాహరణకి, ఈ సాధనాల ద్వారా విద్యార్ధులు తమ ప్రతిని సమర్పించడము, దాని ప్లగారిజం నివేదిక చూడడము చేయగలుగుతారు, అధ్యాపకులు తమ విద్యార్ధులను, తరగతుల వారీగా నమోదు చేయడము తమ విద్యార్ధులకు విషయ నిర్దేశం చేయడము, తమ విద్యార్ధుల నివేదికలను విశ్లేషించడము మొదలగునవి చేస్తారు. నిర్వాహుకులు ఈ సాధనాల ద్వారా ఎవరు ఏవిధముగా పనులు నిర్వర్తించడమో, నివేదికలు ఏవిధముగా రూపొందించాలో నిర్దేశిస్తారు.  వీటిలో కూడా ముఖ్యంగా తమ విద్యార్ధులు సమర్పించే డేటాబేస్ అనుసరించి, నివేదికల రూపము లోను కొంత వైవిధ్యము సహజముగానే ఉంటుంది.
 
=== పరిమితులు ===
అయితే ఈ సాధనాలు వినియోగంలోను కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి -
 
·*        అచ్చు ఫార్మాట్‌లో మాత్రమే ప్రచురించబడిన విషయం ఆన్‌లైన్ ప్లగారిజం డిటెక్షన్ సిస్టమ్స్ ద్వారా ధృవీకరించబడదు.
 
·*        చర్చలు, సమావేశాలు, సెమినార్లు లేదా వర్క్‌షాప్‌లు లేదా సింపోసియాలో చర్చించబడిన / సమర్పించబడిన ఆలోచనలను  తమ రచనలలొ తీసుకొన్నప్పటికిని వాటిని గుర్తించలేము.
 
·*        స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పటికీ, సమర్పించిన వచనం అటువంటి చిత్ర (ఇమేజ్) ఆకృతులలోని కంటెంట్‌ను సరిపోల్చదు.