గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
అయితే మిలియన్ల సంఖ్య లోని ఈ స్వేచ్ఛా వనరులతో పాటు పాఠ్య పుస్తకాలు, గ్రంధాలయాలు చందా ద్వారా సేకరిస్తున్న ప్రచురణకర్తల లైసెన్స్ పరిమితులలో ఉన్న డేటాబేసులు, పత్రికలు, వ్యాసాలు, చందా ఆధారిత తాజా/పూర్వ ప్రతుల ప్రచురణలు, విద్యార్ధులు గ్రంధ చౌర్య గుర్తింపు కొరకు సమర్పించిన ప్రతులను (భాండాగారాలు లేదా స్టూడెంట్ రిపోజిటరీ) సమగ్రంగా తనిఖీ చేయడానికి ‘ప్లగారిజం’ గుర్తించే సాధనాలు (డిటెక్షన్ సిస్టమ్స్) వాణిజ్యపరంగా అందుబాటులో ఉద్భవించాయి (ఉదా).
 
* టర్నిటిన్,[https://www.turnitin.com/ టర్నిటిన్]
 
* ఐథెంటిక్,[https://www.ithenticate.com/ ఐథెంటిక్]
 
* [https://copyleaks.com/ కాపీ లీక్స్]
పంక్తి 35:
* [https://www.plagscan.com/plagiarism-check/ ప్లాగ్ స్కాన్]
 
* [https://www.urkund.com/urkund-goes-india/ ఊర్కుండ్], మొదలగునవి.
 
సాధారణంగా ఈ అధునిక సాధనాలు విద్యా సంస్థల ప్రాంగణమునకు సంబంధించిన అభ్యాస నిర్వహణ వ్యవస్థతో (Campus Learning Management Systems) వారి విద్యా కార్యక్రములతో అనుసంధానించబడగలుగుతాయి. ఇవి అధ్యాపకులకు, విద్యార్ధులకు, నిర్వాహుకులకు అందుబాటులో ఉంటూ వేర్వేరు దశలలో కార్యక్రమాలు నిర్దేశిస్తాయి.   ఉదాహరణకి, ఈ సాధనాల ద్వారా విద్యార్ధులు తమ ప్రతిని సమర్పించడము, దాని ప్లగారిజం నివేదిక చూడడము చేయగలుగుతారు, అధ్యాపకులు తమ విద్యార్ధులను, తరగతుల వారీగా నమోదు చేయడము తమ విద్యార్ధులకు విషయ నిర్దేశం చేయడము, తమ విద్యార్ధుల నివేదికలను విశ్లేషించడము మొదలగునవి చేస్తారు. నిర్వాహుకులు ఈ సాధనాల ద్వారా ఎవరు ఏవిధముగా పనులు నిర్వర్తించడమో, నివేదికలు ఏవిధముగా రూపొందించాలో నిర్దేశిస్తారు <ref>https://www.  వీటిలో కూడా ముఖ్యంగా తమ విద్యార్ధులు సమర్పించే డేటాబేస్ అనుసరించి, నివేదికల రూపము లోను కొంత వైవిధ్యము సహజముగానే ఉంటుందిturnitin.com</ref>.
 
==== భారతీయ భాషలలో సాధనాలు ====
చాలావరకు గ్రంధచౌర్యం గుర్తించే సాధనాలు చాలా వరకు ఆంగ్లము కొన్ని ఇతర అంతర్జాతీయ భాషల వ్రాతప్రతులకు మాత్రమే పరిమితమయినాయి. ఇటీవల భారతీయ భాషలలో  కొన్ని సాధనాలు అభివృద్ధి చేసారు. పంజాబీ విశ్వవిద్యాలయం, జలంధర్ లోని డి.ఎ.వి. కాలేజీ, హిందీ, పంజాబీలపై ప్రత్యేక దృష్టి సారించి భారతీయ భాషా పత్రాల కోసం ‘శోధ్ మాపక్’ సాధనం కోసం కాపీరైట్ పొందారు. “చెక్ ఫర్ ప్లాగ్” (Check for Plag) అను సాఫ్ట్ వేర్ ఉర్దు, పర్శియన్, అరబిక్, పంజాబీ, హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు, మళయాలం, కన్నడ, గుజరాతీ, రాజస్తానీ, అస్సామీ మొదలగు భాషలకు ఇంఫోకార్ట్ ఇండియా, దిల్లీ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్నారు. ఇదే విధంగా మౌలిక్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్  “మౌలిక్” (MOULIK) అను సాఫ్ట్  వేర్ హిందీ ప్రతులలో తనిఖీ చేయడానికి అభివృద్ధి చేసారు<ref>Tribune India https://www.tribuneindia.com/news/archive/chandigarh/tool-to-detect-plagiarism-in-indian-languages-854202</ref><ref>
Urvashi Garg, Goyal, Vishal. Maulik: A Plagiarism Detection Tool for Hindi Documents. March 2016 Indian Journal of Science and Technology 9(12). DOI: 10.17485/ijst/2016/v9i12/86631 https://www.researchgate.net/publication/300377827_Maulik_A_Plagiarism_Detection_Tool_for_Hindi_Documents</ref>.
 
=== పరిమితులు ===
Line 45 ⟶ 49:
* చర్చలు, సమావేశాలు, సెమినార్లు లేదా వర్క్‌షాప్‌లు లేదా సింపోసియాలో చర్చించబడిన / సమర్పించబడిన ఆలోచనలను  తమ రచనలలొ తీసుకొన్నప్పటికిని వాటిని గుర్తించలేము.
* స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పటికీ, సమర్పించిన వచనం అటువంటి చిత్ర (ఇమేజ్) ఆకృతులలోని కంటెంట్‌ను సరిపోల్చదు.   
 
=== మూలాలు ===