ఆరెకటిక: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బి.సి.డి.గ్రూపులోని కులం. కటికోళ్ళు అని కూడా వీరిని అంటారు. వాస్తవానికి వీరు [[కత్తి]] పడతారు గానీ ఏ [[జంతువు]] [[ప్రాణము|ప్రాణం]] తీయరు. [[మాంసము]] అమ్మటం `'''ఆరె కటికఆరెకటిక''''ల కుల [[వృత్తి]]. అది కూడా [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] మాంసమే తప్ప [[ఆవు|`గో']] మాంసం కాదు. లోతుగా పరిశీలిస్తే వీరు కత్తిపడతారే తప్ప ఏ [[జంతువు]] ప్రాణం తీయరు. వేరెవరో ప్రాణం తీసిన జీవి చర్మాన్ని వలిచి ఆ కళేబరాన్ని శుభ్రపరిచి, ముక్కలు కొట్టి అమ్ముతారు. చేతిలో [[కత్తి]], [[రక్తం|రక్తపు]] మరకలతో కనిపిస్తారు గానీ నరహంతకులు కాదు. వీరు మూల సూర్యవంశ క్షత్రియ కులస్తులు,మహరాజ్ ఖాట్వాంగ్ పేరుతో వీరిని ఖాటిక్ గా గుర్తిస్తారు, మహరాజ్ ఖాట్వాంగ్ గారు శ్రీరాముడి పూర్వికులు,ఖాటికలు
ఛత్రపతి శివాజీ సైన్యంలో హిందవి సామ్రాజ్యంకొసం తమ ప్రాణాలను సమర్పించారు,మొఘలుల కృత్యాలు ఎక్కువ అవ్వటంతో భారత దక్షిణ భాగానికి వచ్చి తాము మాంసం విక్రయాలు మొదలుపెట్టారు, కానీ [[ప్రభుత్వం]] వీరిని బిసీ-డి గానే గుర్తిస్తోంది. యస్సీలలో కలపాలని వీరి డిమాండు. [[మాంసము]] అమ్ముతారు కనుక వీరివీరు అపరిశుభ్రత వృత్తి చేేయడం వల్ల [[కాలుష్యం|వీరిని ఎస్సీలుగా గుర్తించాలని అడుగుతున్నారు]] పెరుగుతుందనేది ఆరోపణ. [[ఉత్తర ప్రదేశ్]], [[హర్యానా]], [[జమ్మూ కాశ్మీరు]], [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్‌]], [[రాజస్థాన్]], [[ఉత్తరాఖండ్]], [[ఢిల్లీ]], [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలలో ఈ కులస్తులను ఎస్సీలుగానే గుర్తించినా మన రాష్ట్రంలోతెలుగు రాష్ట్రాలలో మాత్రం బీసీ-డీలోనే కొనసాగుతున్నారు.
 
[[కల్లు]] దుకాణాల మూసివేతతో ఈ [[వృత్తులు|వృత్తి]]దారులు రోడ్డున పడ్డారు. [[పురుషుడు|పురుషులు]] మాంసము దుకాణాలలో ఉంటే, [[స్త్రీ|మహిళలు]], [[పిల్లలు]] [[కల్లు]] దుకాణాల్లో [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] లకు సంబంధించిన ప్రేగులు, [[చెవి|చెవులు]], [[కాలు|కాళ్ళు]], [[తల]] భాగాలతో తయారు చేసే [[వంట]]కాలు (బోటీ, చాక్నా) ను విక్రయిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రక్తాన్ని ఉడకబెట్టి [[కారము|కారం]], [[ఉప్పు|ఉప్పూ]] కలిపి అమ్మేవారు. [[కాలేయం|కాలేయాన్ని]] [[వేపుడు]] చేసి విక్రయించేవారు. మరికొందరు [[జాతర]] ల్లోనూ, వారానికి ఒక రోజు జరిగే [[సంత]]లకు వెళ్ళి పచ్చి మాంసము అమ్ముతుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఆరెకటిక" నుండి వెలికితీశారు