ఇరిగేషన్ స్ప్రింక్లర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
== ప్రస్తావన ==
స్ప్రింక్లర్/స్ప్రే ఇరిగేషన్ అనేది వర్షపాతాన్ని పోలిఉండే నియంత్రిత పద్ధతికి నీటిని అప్లై చేసే విధానం. పంపులు, వాల్వ్ లు, పైపులు, స్ప్రింక్లర్ లు ఉండే నెట్ వర్క్ ద్వారా నీరు పంపిణీ చేయబడుతుంది. నీటిపారుదల స్ప్రింక్లర్లను నివాస, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగానికి ఉపయోగించవచ్చు. స్ప్రే ఇరిగేషన్ అనేది ఆధునిక పద్ధతిలో ఉపయోగించే నీటిపారుదల వ్యవస్థ, అయితే దీనికి యంత్రాలు కూడా అవసరం అవుతాయి. నేడు పెద్ద పొలాల్లో పెద్ద ఎత్తున స్ప్రే ఇరిగేషన్ వ్యవస్థలు ఉపయోగంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఉపయోగాలలో నీటిపారుదల ఒకటి. 2015 లో యునైటెడ్ స్టేట్స్ లో, నీటిపారుదల రోజుకు 118,000 మిలియన్ గ్యాలన్లు (మ్గాల్/డి), లేదా సంవత్సరానికి 132,000 వేల ఎకరాల అడుగులు. 20150లో2015 సంవత్సరములో సుమారు 63,500 వేల ఎకరాలకు సాగునీరు అందించింది మొత్తం ఒక ఎకరంలో, స్ప్రింక్లర్ వ్యవస్థలతో సుమారు 34,700 వేల ఎకరాలలో పంటలు సాగుబడి చేస్తున్నారు<ref>{{Cite web|url=https://www.usgs.gov/special-topic/water-science-school/science/irrigation-spray-or-sprinkler-irrigation?qt-science_center_objects=0#qt-science_center_objects|title=Irrigation: Spray or Sprinkler Irrigation|website=https://www.usgs.gov/|url-status=live|archive-url=https://www.usgs.gov/special-topic/water-science-school/science/irrigation-spray-or-sprinkler-irrigation?qt-science_center_objects=0|archive-date=29 May 2021|access-date=29 May 2021}}</ref> .
 
== ప్రయోజనాలు ==
పంక్తి 49:
 
[[వర్గం:సాగునీరు]]
 
{{మొలక-వ్యవసాయం}}
 
== మూలాలు ==