కపోతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చిత్రం
పంక్తి 15:
''see article text''
}}
[[File:A pigeon on roof top.jpg|thumb|పావురాలు]]
'''కపోతం''' ([[ఆంగ్లం]] ''Pigeon'') ఒక రకమైన పక్షి. ఇవి [[కొలంబిఫార్మిస్]] క్రమంలో[[కొలంబిడే]] కుటుంబానికి చెందినవి. వీటిలో సుమారు 300 [[జాతులు]] ఉన్నాయి. వీటిలో పెద్దగా ఉండే జాతులను కపోతాలు అని, చిన్నగా ఉండే జాతులను పావురాలు అని అంటారు <ref>Baptista, L. F.; Trail, P. W. & Horblit, H. M. (1997). Family Columbidae (Doves and Pigeons). In: del Hoyo, J.; Elliott, A. & Sargatal, J. (editors): Handbook of birds of the world, Volume 4: Sandgrouse to Cuckoos. Lynx Edicions, Barcelona. ISBN 84-87334-22-9.</ref> [[పావురం]] (Dove) '[[శాంతి]]'కి చిహ్నం.
 
"https://te.wikipedia.org/wiki/కపోతం" నుండి వెలికితీశారు