శ్రీరాజ్ బళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
== టివిరంగం ==
''కలసి'' సీరియల్ లో తొలిసారిగా నటించాడు. అందులో విలన్ పాత్ర పోషించాడు. ఆ తరువాత [[ఈటీవి]] వచ్చిన మమతల కోవెల, చంద్రముఖి, ప్రియాంక సీరియళ్ళోవంటి సీరియళ్ళలో నటించాడు. నీ కొంగు బంగారం కాను, సి రియల్ స్టార్స్, భలే ఛాన్స్ లే వంటి టివి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీరాజ్_బళ్ళ" నుండి వెలికితీశారు