అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
భారతీయత, ఆంధ్రత్వం, అధివాస్తవికత, క్యూబిజం ఇతని చిత్రాలలో జీవకళగా ఉట్టిపడుతూ ఉంటాయి.
 
1977లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆహ్వానాన్ని మన్నించి లలితకళా విభాగ ఆచార్యులయ్యారు. చిత్రకళా శిరోవిభూషణ, [[కళా ప్రపూర్ణ]] గౌరవాలందుకున్నారు. బోగి జగన్నాధరాజు, [[అబ్బూరి గోపాలకృష్ణ]], కేతినీడి, వేదుల రాజ్యలక్ష్మి, శ్యామా కౌండిన్య, ద్వివేదుల సోమనాథశాస్త్రి మొదలగు వారెందరో పైడిరాజు శిష్యులు.
 
కవిత్వంలో కూడా చక్కని అభినివేశం గల పైడిరాజు [[1986]] సంవత్సరంలో [[డిసెంబరు 26]]న [[విశాఖపట్నం]]లో మరణించాడు.
1,91,483

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3214128" నుండి వెలికితీశారు