"సప్తస్వరాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{Unreferenced}}
{{భారతీయ సంగీతం}}
[[భారతీయ సంగీతం]]లో '''సప్తస్వరాలు''' : స, రి, గ, మ, ప, , ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క [[పక్షి]] కూత లేక [[జంతువు]] అరుపు నుంచి పుట్టినది.
 
'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవతం, 'ని ' నిషాధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3214865" నుండి వెలికితీశారు