ఘంటసాల రత్నకుమార్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
| birth_date =
| birth_place =
| death_date = {{death date|2021|6|10}}
| death_place = చెన్నై
| father = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]
పంక్తి 11:
| occupation = డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు, మాటల రచయిత
}}
'''ఘంటసాల రత్నకుమార్''' డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు, రచయిత. ఈయన గాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] రెండో కుమారుడు. ఈయన డబ్బింగ్ ఆర్టిస్టుగా దక్షిణాది భాషల్లోకే కాక హిందీ వెయ్యికి పైగా సినిమాలకు, 15 వేలకుపైగా టీవీ ఎపిసోడ్లకు, 50 కిపైగా డాక్యుమెంటరీలకు పనిచేసాడు.<ref>{{Cite web|url=https://telanganatoday.com/dubbing-artiste-ghantasala-ratnakumar-passes-away|title=Dubbing artiste Ghantasala Ratnakumar passes away|last=Today|first=Telangana|website=Telangana Today|language=en-US|access-date=2021-06-10}}</ref> ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పినందుకు గాను ఈయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. 30 సినిమాలకు మాటలు అందించాడు.
 
2021 లో కరోనా వ్యాధిన బడి కోలుకున్న ఈయన జూన్ 10, 2021 ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. అంతకు మునుపు కూడా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధ పడ్డాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/ghantasala-ratna-kumar-died-due-to-heart-attack/0201/121117571|title=ఘంటసాల కుమారుడు కన్నుమూత - ghantasala ratna kumar died due to heart attack|website=www.eenadu.net|language=te|access-date=2021-06-10}}</ref>
 
== కెరీర్ ==
రత్నకుమార్ 1978ముందుగా లోతన వచ్చినతండ్రి కంచిఘంటసాల కామాక్షివారసత్వాన్ని సినిమాతో డబ్బింగ్ కళాకారుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. అంతకు మునుపుకొనసాగిస్తూ కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడాడు, కానీ ఆవృత్తిలో ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయాడు. తర్వాత1978 లో వచ్చిన కంచి కామాక్షి సినిమాతో డబ్బింగ్ కళాకారుడిగా మారాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/dubbing-artiste-and-singer-ghantasala-ratnakumar-passes-away/articleshow/83393660.cms|title=Dubbing artiste and singer Ghantasala Ratnakumar passes away - Times of India|website=The Times of India|language=en|access-date=2021-06-10}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఘంటసాల_రత్నకుమార్" నుండి వెలికితీశారు