ఘంటసాల రత్నకుమార్: కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
కుటుంబ వివరం
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
 
2021 లో కరోనా వ్యాధిన బడి కోలుకున్న ఈయన జూన్ 10, 2021 ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. అంతకు మునుపు కూడా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధ పడ్డాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/ghantasala-ratna-kumar-died-due-to-heart-attack/0201/121117571|title=ఘంటసాల కుమారుడు కన్నుమూత - ghantasala ratna kumar died due to heart attack|website=www.eenadu.net|language=te|access-date=2021-06-10}}</ref>
 
== కుటుంబం ==
రత్నకుమార్ కుమార్తె వీణ తెలుగులో అందాల రాక్షసి, తమిళంలో ఉరుమి లాంటి చిత్రాల్లో పాటలు పాడిన నేపథ్యగాయని.<ref>{{Cite web|url=https://telugu.news18.com/news/movies/ghantasala-ratnakumar-passes-away-due-to-heart-attack-this-morning-sr-907348.html?utm_source=WEBNOTI|title=Ghantasala Ratnakumar Passes Away : సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఘంటసాల రెండవ కుమారుడు కన్నుమూత..|website=News18 Telugu|language=te|access-date=2021-06-10}}</ref>
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/ఘంటసాల_రత్నకుమార్" నుండి వెలికితీశారు