పెళ్ళి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ఒక మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
→‎కథ: విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
 
== కథ ==
నవిన్నవీన్ కు బ్యాంకు మేనేజరుగా హైదరాబాదులో ఉద్యోగం వస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని అతని కోరిక. ఒక బట్టల షాపులో మహేశ్వరి అనే అమ్మాయిని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. ఆమెతో మాట్లాడాలకునే లోపే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె కోసం వెతికి ఒక కాలనీలో ఆమెను కనిపెడతాడు. ఆమె కోసం అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. ఆమె తన అత్తగారితోఅత్తగారైన జానకమ్మతో కలిసి అక్కడ ఉంటుంది. తన కొడుకు ప్రవర్తన బాగాలేకపోతే కోడల్ని అతన్నుంచి దూరంగా తీసుకువచ్చి గుట్టుగా బతుకుతుంటుంది. కోడలికి మరో పెళ్ళి చేయాలని ఆమె ఆశ. నవీన్ నెమ్మదిగా వారిద్దరికీ దగ్గరవ్వాలని నానా రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. నవీన్ ఉద్దేశ్యం గ్రహించిన జానకమ్మ అతన్ని పెళ్ళి చేసుకోమని కోడలిని ప్రోత్సహిస్తుంది కానీ ఆమె అందుకు ఒప్పుకోదు. జానకమ్మ కొడుకు పృథ్వీ తన కోడలిని వేధింపులకు గురి చేస్తుంటే అది చూసి ఆమె తట్టుకోలేక తన కుమారుణ్ణి తల మీద స్పృహ తప్పేలా చేసి అతని దగ్గర్నుంచి దూరంగా వచ్చేసి జీవనం సాగిస్తుంటారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి_(సినిమా)" నుండి వెలికితీశారు