చర్చ:ఆజాదీ కా అమృత్ మహోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

అక్షర భేదాలతో మరియెక పేజీ ఉన్నందున విలీనం చర్చ కొత్త విభాగం
 
పంక్తి 2:
==అక్షర భేదాలతో మరియెక పేజీ ఉన్నందున విలీనం==
ఇదే విషయసంగ్రహం గురించి [[స్వతంత్ర భారత అమృతోత్సవాలు]] అనే వ్యాసం 2021 ఏప్రల్ 10న [[వాడుకరి:Batthini Vinay Kumar Goud|బత్తిన వినయకుమార్ గౌడ్]] గారిచే సృష్టించబడింది.వారి చర్చా పేజీ ద్వారా తెలుపుగా ఆ విషయం తెలుపుగా " ఇంతకుముందే వేరే పేరుతో వ్యాసం ఉన్నది చూసుకోలేదు. అందుకే ఆ వ్యాసాన్ని సృష్టించి, ఆ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాల గురించి రాసి, తగిన మూలాలు కూడా ఇచ్చాను. సభ్యులు పరిశీలించి వ్యాసం మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే" అని తెలిపారు.దీని మీద ఏది ఎందులో విలీనం చేయాలి అనే విషయంపై గౌరవ వాడుకరులు,[[ఆజాదీ కా అమృత్ మహోత్సవం]] వ్యాసం సృష్టించిన [[వాడుకరి:Kasyap|కశ్యప్]] గారు అభిప్రాయాలు తెలపగలందులకు కోరుచున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 15:21, 12 జూన్ 2021 (UTC)
 
స్వతంత్ర భారత అమృతోత్సవాలు అన్నపేరు బాగున్నది [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారూ వీలయితే నేను రాసిన వ్యాసం ఆపేరుతో విలీనం చెయగలరు : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 09:34, 16 జూన్ 2021 (UTC)
Return to "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" page.