బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:201:C005:2AD4:9C81:485E:E074:6E40 (చర్చ) చేసిన మార్పులను రవిచంద్ర చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 7:
 
===భాగవత రచన===
తెలంగాణాపై మహమ్మదీయ దండయాత్రలు ప్రారంభ మైన దశలోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక మంది రాయలసీమ ప్రాంతాలకు; కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు తరలిపోయినారు.. బహమనీల కాలంలో ఈ వలసలు మరింత ఉధృతమయినాయి.<ref name=":0">{{Cite web|url=http://telugubhagavatam.org/?library&Branch=Rachanalu&Fruit=potana-TSN-Murthy|title=పోతన - TSN మూర్తి : రచనలు : అలమార : పోతన తెలుగు భాగవతము|last=సాంబశివరావు|first=శ్రీ ఊలపల్లి|website=telugubhagavatam.org|access-date=2021-06-19}}</ref>
[[బొమ్మ:POtanaamaatyuDu text.jpg|right|250px|పోతన]]
 
[[వైఎస్‌ఆర్ జిల్లా|కడప జిల్లా]]<nowiki/>లోని [[ఒంటిమిట్ట]] శ్రీకోదండరామస్వామి వారి ఆలయసమీపంలో కల ఒక చిన్న గుట్టపై పోతన విగ్రహం ఉంది. ఆలయంలో స్వామివారికి పోతన పేర తాంబూలం సమర్పించే ఆచారం ఉంది. ఆలయానికి 1-1/2 కి.మీ. ల దూరంలో "బమ్మెర గడ్డ" అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో కల చెరువు క్రింద "పోతన మడి" ఉంది.
 
అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు పోతన జన్మస్థలం బమ్మెర అయినప్పటికీ ఒంటిమిట్టలోనే తన భాగవతాన్ని రచించా"డని అభిప్రాయపడినారు. కాని, ఆయన భాగవత రచనను రాచకొండలోనే ప్రారంభించి ఒంటిమిట్టలో పూర్తి చేసినాడు.<ref name=":0" />[[బొమ్మ:POtanaamaatyuDu text.jpg|right|250px|పోతన]]
ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలురు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చారు. [[శ్రీమదాంధ్ర భాగవతం]] మొత్తము పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/బమ్మెర_పోతన" నుండి వెలికితీశారు