వి.గంగాధర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
వి.గంగాధర్ గౌడ్ 07 జులై 1951లో [[తెలంగాణ రాష్ట్రం]] , [[నిజామాబాదు జిల్లా]] , [[డిచ్‌పల్లి మండలం]], [[రాంపూర్ (డిచ్‌పల్లి)|రాంపూర్]] గ్రామంలో గంగ గౌడ్, గంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నిజామాబాద్ లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్ లో 1973లో బీకామ్ పూర్తి చేశాడు.
==రాజకీయ జీవితం==
వి.గంగాధర్ గౌడ్ [[తెలుగు దేశం పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుండి 2004 వరకు డీసీసీబీ జిల్లా అధ్యక్ష్యుడిగా పని చేశాడు. ఆయన 2011లో [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి]]కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 2014లో [[తెలంగాణ]] రాష్ట్ర ఏర్పడక ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అక్టోబర్ 2014లో [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ]]లో చేరాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వి.గంగాధర్_గౌడ్" నుండి వెలికితీశారు