వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 425:
#అజ్ఞాత వడుకరి తిడితే నెను అతన్ని బలపర్చినదేమీలేదు, కాకుంటే ఇద్దరి నిర్వాహకుల పొరపాటు అనీ, అది స్వయం కృతాపరాధం అని చెప్పాను. నేను చెప్పినది సరైనదే. నిర్వాహకలదే మొదటి తప్పు. నిర్వాహకులై ఉండి కూద చర్చకు చర్చ సమాధానం ఉవ్వకుండా నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చి నిరోధం విధించడం ముమ్మాటికీ పొరపాటే. పైగా మళ్ళీ నన్ను తప్పు పట్టడమా! సదరు నిర్వాహకుడు ఇలా చిన్న దిస్సుబాట్లు మానవీయంగా చేయడం పొరపాటెనని చెప్పియుంటే ఆ సమస్య అంతటితో ఆగిపొయేది. అతిచిన్న సమస్యను పరిష్కర్రించకుండా మళ్ళీ ఇంత రాద్ధాంతమా?
#తెవికీలో కొందరు సభ్యుల పనితీరును చాలాచాలా అధికం చేసి మాట్లాడితే నేను దాన్నిసరిచేశాను. అందుకంటే తెవికిలో ఎవరెలా పనిచేస్తున్నారు. తెవికీ తరఫున పనిచేస్తున్నట్లుగా చేస్తూ వారి అసలు లక్ష్యమేమిటో నాకు బాగా తెలుసు. అలాంటివారి గురించి నాకు చెప్పే అవసరం లేదు. వారి అసలు పని గురించి బయటపెడితే నాపై వేధింపులా?
#తెవికీలో చదువరి ఇటీవలి నిర్వాహక హోదా పనితీరు గురించే నేను చెప్పాను కాని ఎప్పుడో సభ్యుడిగా చేసింది కాదు. ఇటీవలి నిర్వాహక తీరు మాత్రం సమంజసంగా లేదని తెవికీని బాగా పరిశీలించే వారందరికీ తెలుసు. JVRKPRASAD, YVSREDDY తదితదులను ఎంతగా వేధించాడో, పీడించాడో జగమెరిగిన సత్యం. బాగా పనిచేస్తున్న వారిద్దరినీ బయటకు పంపించాడంటే అందుకు గాను తెవికీ ప్రగతి ఆగిపోయిందంటె దానికి చదువరి బాధ్యుడుకాడా!
 
== చంద్రకాంతరావు గారి వ్యక్తిగత దాడులు, వేధింపులు ==