భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
* ఇంకొక గ్రంథమున భర్తృహరి తండ్రి వీరసేనుడను గంధర్వుడనియు, ఇతనికి భర్తృహరి, విక్రమాదిత్యుడు, సుభటవీర్యుడు అను ముగ్గురు కుమారులును, మైనావతి యను కుమార్తె యునుగా నలుగురు సంతాన మనియును దెలియవచ్చును.
* భర్తృహరి భార్య [[పద్మాక్షి]] అని యింకొక కథ ఉంది.
* భర్తృహరి తల్లి [[సుశీల]], ఆమె మూలమున నితడు మాతామహుని రాజ్యమునకు అధికారియై దానిని తన సోదరుడు విక్రమాదిత్యునకొసగెనని యింకొక గాథ.
* చంద్రగుప్తుడను బ్రాహ్మణునకు నాల్గు వర్ణముల నుండియు నల్గురు భార్యలనియు, వారికి యధాక్రమమున వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి యను కుమారులు జనించిరని మరియొక గాథ.
* మరియొక గాథ ననుసరించి విక్రమాదిత్యునకు [[బ్రాహ్మణ]], [[క్షత్రియ]], [[వైశ్య]], [[శూద్ర]] కాంతలు నలువురు భార్య లనియు, వారియందు వరరుచి, విక్రమార్క, భట్టి, భర్తృహరులు జన్మించినారని తెలిసింది.
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు