ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు

205 బైట్లు చేర్చారు ,  10 నెలల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
===క్రీడలు ===
[[File:Estadio cuscatlan.jpg|thumb|The [[Estadio Cuscatlán]] in San Salvador is the largest stadium in Central America]]
ఎల్ సాల్వడార్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అసోసియేషన్ ఫుట్ బాల్. ఎల్ సాల్వడోర్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు " 1970 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ ", 1982 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి అర్హత సాధించింది.1970 టోర్నమెంట్‌కు వారి అర్హత " ఫుట్బాల్ యుద్ధం " వర్ణించబడింది. ఎల్ సాల్వడార్ ఓడించిన [[హోండురాస్]]కు మద్య వ్యతిరేకంగా జరిగిన యుద్ధానికి ఈ టోర్నమెంటు కారణమైంది.నేషనల్ ఫుట్ బాల్ జట్టు శాన్ సాల్వడోర్ లోని " ఎస్టాడియో కస్కాట్లాన్ " వద్ద క్రీడలలో పాల్గొన్నది. ఎస్టాడియో కస్కాట్లాన్ క్రీడామైదానం 1976లో స్థాపించబడింది. ఈ మైదానంలో 53,000 మంది కూర్చుని క్రీడలను తిలకించడానికి వసతి కల్పించబడింది.ఇది మద్య అమెరికా, కరీబియన్ దేశాలలో అతిపెద్ద క్రీడామైదానంగా గుర్తించబడుతుంది.<ref>{{cite web|title=Estadio Cuscatlán|url=http://www.radioguanaca.net/liga-mayor/playground/1-futbol/7-estadio-cuscatlan|publisher=Radio Guanaca|accessdate=25 February 2014|website=|archive-date=25 ఫిబ్రవరి 2014|archive-url=https://web.archive.org/web/20140225234418/http://www.radioguanaca.net/liga-mayor/playground/1-futbol/7-estadio-cuscatlan|url-status=dead}}</ref>
 
== వెలుపలి లింకులు ==
60,804

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3230014" నుండి వెలికితీశారు