పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==పరశురాముని జన్మవృత్తాంతం==
కుశ వంశానికి చెందిన మహారాజు [[గాధి]]. ఒకసారి భృగు వంశానికి చెందిన [[ఋచీకుడు]] అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చెసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతొ జన్మించినవాడు పరశురాముడు. [[గాధి]] కొడుకే [[విశ్వామిత్రుడు]].
భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు.ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు [[శివుడు|శివుని]] వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండపరశువుఅఖండ పరశువు (గండ్రగొడ్డలిగండ్ర [[గొడ్డలి]]) పొంది, పరశురాముడైనాడు.
 
==కార్తవీర్యునితో వైరం==
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు