కుమారిల భట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pl:Kumarila, ru:Кумарила-бхатта
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కుమరిల భట్టు''', చాళుక్య యుగములోని [[దక్షిణ భారతదేశము]]లో ప్రసిద్ధి చందిన మీమాంసకారుడు[[మీమాంస]]కారుడు.
 
జైనకవి జనవిజయుని వ్రాతల ప్రకారం కుమరిల భట్టు ఆంధ్రుడు. ఈయన [[ఆంధ్ర]], [[కళింగ]] సరిహద్దులలోని జయమంగళం అను గ్రామములో జన్మించాడు. ఒక సిద్ధాంతం ప్రకారం ఈయన మొదట [[బౌద్ధ]] మతస్తుడు. తరువాత వైదిక మతస్థునిగా మారాడు. కుమరిల భట్టు యజ్ఞయాగాదుల స్వభావం, వాటి ఉపయోగాలు క్షుణ్ణంగా చదివి దాని సారాంశాన్నంతటిని శ్లోక వార్తిక, తంత్రవార్తిక, తుప్తిక అను మూడు గ్రంధాలుగా వ్రాశాడు. ఇవి మూడు, క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందిన [[జైమిని]] రాసిన మీమాంస శాస్త్రాన్ని, గుప్తులకాలంలో శబరస్వామి అని పేరుగల్గిన పండితుడు తిరగవ్రాసిన మీమాంస శాస్త్రానికి భాష్యాలు అని చెప్పవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కుమారిల_భట్టు" నుండి వెలికితీశారు