ఘంటసాల బలరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

585 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
1944లో నిర్మించిన [[సీతారామ జననం]] చిత్రం ద్వారా వీరు [[అక్కినేని నాగేశ్వరరావు]] మరియు అమర గాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1048లో నిర్మించిన [[బాలరాజు]] సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి [[శ్రీ లక్ష్మమ్మ కథ]] చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు.
 
వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు. తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు [[1954]] లో గుండెపోటుతో పరమపదించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:1954 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/324368" నుండి వెలికితీశారు