గుస్సాడీ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 3:
 
== విధానం ==
[[File:Gussadi Dance.jpg|thumb|గుస్సాడీ నృత్యం]]
వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను ''దండారి'' సమూహాలు అంటారు. ఇందులోని చిన్నచిన్న సమూహాలను ''గుస్సాడీ'' అంటారు. వీరు నెమలి ఈకలు పొదిగిన, [[జింక]] [[కొమ్ములు]]న్న [[తలపాగా]], కృత్రిమ మీసాలు, గడ్డాలు, మేక చర్మాన్ని ధరిస్తారు. ఇందులోని వాయిద్యాలు [[డప్పు]], [[తుడుము]], [[పిప్రి]], కొలికమ్ము. [[నృత్యం]] అయిపోయిన తర్వాత వీరి కాళ్లు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడం ఈ నృత్యం ప్రత్యేకత.<ref>{{cite web|last1=గుస్సాడీ నృత్యం|title=తెలంగాణ జానపద నృత్యాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481383|website=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ|accessdate=5 September 2017}}</ref>
 
దీపావళి గోడ్స్ కు అతి పెద్ద పండుగ. గుస్సాడి పండుగ దీపావళి పండుగకు 1 వారం లేదా 10 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ప్రారంభ రోజును "భోగి" అని పిలుస్తారు. ముగింపు రోజును "కోలబోడి" అని పిలుస్తారు. గుస్సాడీలు రంగురంగుల దుస్తులను ధరించి ఆభరణాలతో అలంకరించుకుంటారు. వారు బృందాలతో పాడుతూ, నృత్యాలు చేస్తూ పొరుగు గ్రామాలకు వెళతారు. ఇటువంటి బృందాలను "దండారి" అంటారు. ప్రతి బృందంలో నలభై మందికి పైగా సభ్యులు ఉంటారు. 'గుసాడి' దండారిలో ఒక భాగం. డప్పు, తుడుము, వెట్టే, డోల్కి, పెప్రే, కాలికోం లు వారి సంగీత వాయిద్యాలు.
 
== గుస్సాడీ రాజు ==
"https://te.wikipedia.org/wiki/గుస్సాడీ_నృత్యం" నుండి వెలికితీశారు