ఎం.ఎ.అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
1934లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో [[తిరుపతి లోకసభ నియోజకవర్గం]] నుండి మరియు రెండవ లోకసభ ఎన్నికలలో [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం|చిత్తూరు]] నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.
 
1948లో మొదటి లోకసభలో డిప్యూటీ స్పీకరుగా తరువాత 1956లో స్పీకరుగా ఎన్నుకోబడ్డారు. 1962లో బీహార్ [[గవర్నరు]]గా నియమితులై 1967 వరకు ఆ పదవిలో ఉన్నారు.
 
కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా 1966లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించారు.
 
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వీరు [[1978]] [[మార్చి 19]]న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎ.అయ్యంగార్" నుండి వెలికితీశారు