రామోజీరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 35:
}}
 
'''చెరుకూరి రామోజీరావు,''' ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక [[ఈనాడు]]కు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. [[మార్గదర్శి చిట్స్|మార్గదర్శి చిట్‌ఫండ్]], [[ప్రియా ఫుడ్స్]], [[కళాంజలి]] మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ఉంది. 2016లో భారత ప్రభుత్వం [[పద్మభూషణ్]] పురస్కారంతో సత్కరించింది.
 
== జీవిత చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/రామోజీరావు" నుండి వెలికితీశారు