రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి #WPWPTE, #WPWP
పంక్తి 27:
|homepage = {{url|ramojifilmcity.com}}
}}
[[దస్త్రం:Ramoji Film City.jpg|thumb|right|200px246x246px|<center>రామోజీ ఫిల్మ్ సిటీ</center>]]
'''రామోజీ ఫిలిం సిటి''' 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ) గా పేరుగాంచింది. ఇది [[హైదరాబాదు]] నుంచి [[విజయవాడ]] వెళ్ళు 65వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో<ref>{{Cite web |url=http://www.ramojifilmcity.com/flash/film/film_makers_guide.html?h=4 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2011-02-11 |archive-url=https://web.archive.org/web/20110210145851/http://www.ramojifilmcity.com/flash/film/film_makers_guide.html?h=4 |archive-date=2011-02-10 |url-status=dead }}</ref> ఉంది. రామోజీ గ్రూపు అధిపతి [[రామోజీరావు]] 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి. హైద్రాబాదు నుండి బస్సు సౌకర్యంకలదు. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు ఉన్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత, నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి.
 
 
== ఎలా చేరాలి ==
Line 57 ⟶ 58:
 
== రామోజీ ఫిల్మ్ సిటీ చిత్రమాలిక ==
<gallery widths="220">
దస్త్రం:Ramoji 73.jpg|
దస్త్రం:Ramoji 5.jpg‎|jpg
దస్త్రం:Ramoji 37.jpg‎|jpg
దస్త్రం:Ramoji 68.jpg|
దస్త్రం:Ramoji 2.jpg‎|jpg
దస్త్రం:Ramoji 74.jpg|
దస్త్రం:Ramoji 59.jpg|
దస్త్రం:Ramoji 10.jpg|
దస్త్రం:Ramoji 27.jpg|
దస్త్రం:Ramoji 25.jpg|
దస్త్రం:Ramoji 11.jpg|
దస్త్రం:Ramoji 12.jpg|
 
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు