ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(బొమ్మ చేర్చాను)
దిద్దుబాటు సారాంశం లేదు
 
[[దస్త్రం:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf|page=3|thumb|ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక సంపుటం 24, సంచిక 5, 1934 ముఖచిత్రం.]]
'''ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ''' లేదా ''' ఆంధ్రసాహిత్య పరిషత్పత్త్రిక ''' (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది [[1912]] సంవత్సరం [[ఆగష్టు]] నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం [[భాద్రపదమాసము]]లో ప్రారంభమైనది. ఇది [[చెన్నపురి]]లోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది. 1921 లో పిఠాపురానికి 1922 లో కాకినాడకు కార్యాలయం బదిలీ అయింది.
ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత జూన్ 1973 లో పురావస్తుశాఖకు బదిలీచేయబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3258481" నుండి వెలికితీశారు