"అలవాటు" కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2))
(#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను)
 
 
==చెడ్డ అలవాట్లు==
[[దస్త్రం:Bearded man smoking pipe-3013924.jpg|thumb|పైపు ద్వారా పొగ త్రాగడానికి అలవాటు పడ్డ వృద్ధుడు]]
 
===బియ్యము తినడము===
[[బియ్యం]] తినడం చెడ్డదేమి కాకపోయినా తినేవారిలో మానసిక అలజడి, అశాంతి ఉన్నాయని సూచిస్తుంది. ఎంత ప్రయత్నించినా దీనిలోనుంచి బయటకు రాలేకపోతుంటే ఏదైనా మానసిక సమస్యతో కలత చెందుచున్నారేమో ఆలోచించాలి. వాటిని పరిస్కరించే ప్రయత్నము చేయాలి. ఈ అల్వాటు ఆడువారిలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లలలో ఉండవచ్చు. పెద్దవారైన మగవారిలో చాలాతక్కువ. కడగని బియ్యం పైన దుమ్ము, [[బాక్టీరియా]] ఉంటాయి, వాటివలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీనివలన ఆకలి తగ్గడం, సమయానికి ఆహారము తీసుకోకపోవడం, సరియైన ఆహారము తినకపోవడం వలన [[రక్తహీనత]], నీరసము రావటం, మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3262488" నుండి వెలికితీశారు