వితంతు వివాహం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మొలక మూస తొలగింపు ట్యాగు: 2017 source edit |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE |
||
పంక్తి 1:
[[దస్త్రం:Kandukuri Veeresalingam.jpg|thumb|వితంతు వివాహాల్ని ప్రోత్సహించిన కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రం]]
'''వితంతు వివాహం''' అనగా [[భర్త]] మరణించిన ఆడవారికి మళ్ళీ [[పెళ్ళి]] చెయ్యటము. కొంతమంది చిన్న వయసులోని బాలికలను [[కన్యాశుల్కం]] మీద ఆశతో వృద్ధులకిచ్చి వివాహం జరిపించే వారు. అందువల్ల ఆ బాలికలు తొందరగా వితంతువులు అయ్యేవారు. అప్పటి సాంఘిక పరిస్థితుల ప్రకారం వారు వివక్షను ఎదుర్కొనే వారు. వారికి పునర్వివాహం చేయడం ద్వారా వారి జీవన విధానాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.
== చరిత్ర ==
బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సాంఘిక దురాచారాలపై పోరాడిన రాజా [[రామ్మోహన్ రాయ్]] కృషి వల్ల సతీసహగమనానికి చట్టపరంగా అడ్డుకట్ట పడింది.
== ఆంధ్రదేశంలో వితంతు వివాహాలు ==
|