కంపైలర్: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు లేని వ్యాసానికి మూలాలు చేర్చాను
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[Image:Compiler.svg|right|thumb|350px|A diagram of the operation of a typical multi-language, multi-target compiler.]]
'''కంపైలర్''' (Compiler) అనగా హై లెవల్ ప్రోగ్రామింగ్ భాషలో రాసిన ప్రోగ్రాములను [[కంప్యూటర్]]కు అర్థమయ్యే మెషీన్ భాషకు తర్జుమా చేసే ఒక [[సాఫ్టువేరు]].<ref>{{cite web| author = PC Mag Staff | date = 28 February 2017 | title = Encyclopedia: Definition of Compiler | work = PCMag.com | url=https://www.pcmag.com/encyclopedia/term/40105 | accessdate=28 February 2017}}</ref> ప్రతిదీనిని హైతెలుగులో లెవల్కూర్పరి భాషకుఅందాం. కూర్పరి ఒక కంపైలర్ఉన్నత ఉంటుంది.స్థాయి ఒకభాషలో భాషకురాసిన కంపైలర్క్రమణికని తయారుమరొక చేయాలంటేనిమ్న ముందు స్థాయి భాషకుభాషలోకి వ్యాకరణాన్నితర్జుమా (గ్రామర్)చెయ్యటానికి నుకంప్యూటరు రూపొందించాలి.వాడే మరొక వ్యాకరణాన్నిక్రమణిక. అనుసరించిఉన్నత మనంస్థాయి రాసినభాష ప్రోగ్రాములనుఅంటే కంపైలర్మనుష్యులకి సరియైనదా?సులభంగా కాదా?అర్థం అనేదిఅయే నిర్ణయిస్తుందిభాష. మెషీన్నిమ్న స్థాయి భాష నుంచిఅంటే హైలెవెల్యంత్రానికి (ఇక్కడ కంప్యూటర్ భాషకుకి మార్చేఅని సాఫ్టువేర్లనువ్యాఖ్యానం డీకంపైలర్చెప్పుకోవాలి) అనిసులభంగా వ్యవహరిస్తుంటారుఅర్థం అయే భాష.
 
మానవులు కంప్యూటర్లతో సంభాషించవలసి వచ్చినప్పుడు ఒక చిక్కు సమశ్య ఎదురవుతుంది. క్రమణికలు రాసే వ్యక్తులు వారికి అర్థం అయే భాషలో (అనగా ఇంగ్లీషులోనో, తెలుగులోనో) రాయడానికి మొగ్గు చూపుతారు. కాని కంప్యూటర్లకి మానవులు వాడే సహజ భాషలు (natural languages) అర్థం కావు. వాటికి అర్థం అయేది యాంత్రిక భాష (machine language). కనుక మనం మనకి అర్థం అయే భాషలో రాసిన క్రమణికలని కంప్యూటర్లకి అర్థం అయే భాషలోకి మార్చగలిగే సదుపాయం ఉండాలి. అటువంటి సదుపాయాలలో కూర్పరి (compiler) ఒకటి. <ref>https://www.baeldung.com/cs/how-compilers-work</ref>.
 
ప్రతి ఉన్నత స్థాయి భాషకి ఒక కూర్పరి ఉంటుంది. ఒక భాషకు కంపైలర్ తయారు చేయాలంటే ముందు ఆ భాషకు వ్యాకరణాన్ని (గ్రామర్) ను రూపొందించాలి. ఈ వ్యాకరణాన్ని అనుసరించి మనం రాసిన ప్రోగ్రాములను కంపైలర్ సరియైనదా? కాదా? అనేది నిర్ణయిస్తుంది. మెషీన్ భాష నుంచి హైలెవెల్ కంప్యూటర్ భాషకు మార్చే సాఫ్టువేర్లను డీకంపైలర్ అని వ్యవహరిస్తుంటారు.
==చరిత్ర==
కంప్యూటర్ కనుగొన్న తొలినాళ్ళలో కొన్ని సంవత్సరాలపాటు సాఫ్టువేర్ ను అసెంబ్లీ భాషలో రాసేవారు.
"https://te.wikipedia.org/wiki/కంపైలర్" నుండి వెలికితీశారు