పంచమహా యజ్ఞములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తీసివేత |
K.Venkataramana (చర్చ | రచనలు) #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను |
||
పంక్తి 1:
[[దస్త్రం:Yajna1.jpg|thumb|యజ్ఞం]]
మానవుని జీవితంలో ఉండే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే నాలుగు ఆశ్రమములు కలవు. ఈ నాలుగింటిలో ముఖ్యమయినది, మిగిలిన మూడు ఆశ్రమములకు ఆధారమయినది గృహస్థ ఆశ్రమం. అయితే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞములు చేస్తేనే వారికి పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది.ఈ యజ్ఞములు ఐదు రకములు. అవి బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, నృయజ్ఞము.
|