వై.ఎస్.వివేకానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27:
'''వై.ఎస్.వివేకానందరెడ్డి''' (జ: [[8 ఆగష్టు]], [[1950]]) భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు 13వ మరియు 14వ [[లోకసభ]]లకు [[కడప లోకసభ నియోజకవర్గం]] నుండి రెండు సార్లు [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
ఇతడు 1989 మరియు 1994 ఎన్నికలలో [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు.
ఇతడు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన [[వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి]] చిన్న తమ్ముడు.
|