కాసరనేని సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
== సమాజసేవ ==
గుంటూరు లోని ప్రతిష్ఠాత్మక [[నాగార్జున ఎడ్యుకేషనల్ ట్రస్టు|'''నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ''']] కి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించిన సదాశివరావు తరువాతి కాలంలో అనేక సంవత్సరాలపాటు ఆ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరించాడు. ఈ నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరులో అనేకఎనిమిది ప్రముఖ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి.
 
సాహితీ సదస్సు పేరిట గుంటూరులో ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ సదాశివరావు, ఆ సంస్థ ద్వారా ప్రముఖ కవులను, రచయితలను, తాత్వికులను [[గుంటూరు]]కు ఆహ్వానించి వారి ప్రసంగాలను గుంటూరు ప్రజలకు వినిపించాడు.
పంక్తి 72:
[[వర్గం:గుంటూరు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]
[[వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
<references />
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]